అది ఎలా ఏర్పడుతుంది.? ఎందుకు ఏర్పడుతుంది.? వాటి గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవలని ఉంటుంది కధు..అయితే చూడండి.
సూర్యగ్రహణం అనగానే చాలా మంది సూర్యుడిని పాము మింగేస్తుంది అని అంటారు.కానీ అస్సలు విషయం తెలియాల్సి ఉంది.
ఎలా ఏర్పడుతుంది సూర్యగ్రహణం :
భూమి-సూర్యుడు-ఛంద్రుడు లను గ్రహాలు గా పిలుస్తారు. భూమికి సూర్యునికి ఈ రెండింటి మద్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు Partial Soler Eclipse
పూర్తిగా గానీ లేదా పాక్షికంగా కానీ సూర్యుడు కనిపించకుండ పోతుంది.ఇలా జరుగినప్పుడు సూర్యుగ్రహణం అనేది ఏర్పడుతుంది.
ఇది ఏ రోజు ఏర్పడుతుంది :
సూర్యగ్రహణం అనేది ఎక్కువ సార్లు అమావాస్య నాడు మాత్రమే రావడం జరుగుతుంది.
ఈ గ్రహణం వలన ప్రజల నమ్మకం ఏంటి.? :
హిందూ మతం లో వీటి గురించి సాధారణంగా వింటూ ఉంటారు, ప్రాచీన కాలంలో మాత్రం గ్రహణాలను అశుభ సూచకముగా భావించే వారు. ఇప్పుడు కూడా ప్రజలు అలానే భావిస్తే ఉన్నారు. అకస్మాతుగా ఆకాశం లో సూర్యుడు కనిపించకుండా పోయ్యి చీకటిగా మారిపోవడం తో ప్రజలు భయ బ్రాంతులకు గురి అవుతారు. భూమికి చంద్రుడు ఫుర్ణఛాయ అనేది కప్పినప్పుడు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది.
సూర్యగ్రహణం సమయంలో ఎలా చూస్తే మంచిది :
సాధారణంగా గ్రామీణ పట్టణాలలో మాత్రం ఎక్సరే ఫ్లీం లాంటి వాటిని తీసుకొని చూస్తుంటారు. కాబట్టి వారి కంటి రెటీన ఎలాంటి ప్రభావం పడకుండా కాపాడుతుంది ఆ ఫ్లీం. అలా చూడంటం ద్వారా మనం స్పష్టముగా చూసామన సంతృప్తి కూడా దొరుకుంది.
మరిన్మి విషయాలు తెలుసుకోవాలి అనుకున్నాట్లైతే
చూస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.