SOLI SRABJEE
పుట్టిన తేది : 9 మార్చీ, 1930
పుట్టిన స్థలము : ముంబై
మరణించినది : 30 ఏప్రిల్, 2021
రచించిన పుస్తకాలు : నాని పల్కి వాల, దీ కోర్ట్ రూం జెన్యూస్,
విద్యా : ఎస్టీ. జేవియర్స్ కాలేజ్ ( అటామనస్)
ఈ కాలేజ్ ఇంగ్లీష్ నుండి అనువదించబడింది. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబై విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న కళాశాల, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మరియు మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తోంది.
2010లో ముంబై విశ్వవిద్యాలయం స్వయంప్రతిపత్తి పొందిన మొట్టమొదటి కళాశాల జేవియర్స్ ( కాలేజ్). ➡️ భారత అటార్నీ జనరల్‌గా రెండు సార్లు సేవలందించిన ప్రముఖ లాయర్ సొలి సొరాబ్జీ మరణించారు.
➡️ కొవిడ్‌తో బాధపడుతున్న 91ఏళ్ల సొరాబ్జీ దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.1930లో ముంబయిలో జన్మించిన సొలీ సొరాబ్జీ 1953 నుంచి బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.➡️1971 నుంచి సుప్రీంకోర్టులో డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించారు. పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్న సొలి సొరాబ్జీ 1989లో మొదటిసారి అటార్నీ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు రెండో సారి అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ➡️1997లో సొరాబ్జీని నైజీరియాకు ప్రత్యేక యూఎన్ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి నియమించింది.