Andhra Pradesh Anganwadi Notifications | Anganwadi Helper jobs detils | Anganwadi Mini workers jobs | Mini Anganwadi Workers jobs | anantapuram jobs

Spread the love

   

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం అనంతపురం జిల్లా – జిల్లా  మహిళ మరియు శిశు అభివృద్ధి సంస్థ 

అంగన్వాడి ఉద్యోగాల నియామకాల ప్రకటన

________________________________________

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అనంతపురం జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తల మరియి హెల్పర్ వారి కోసం కొత్త నోటిఫికేషన్ యువ్వడం జరిగింది. వాటి పూర్తి వివరాల కోసం ఈ క్రింది ఉన్న వివరాలను చూసి తెలుసుకో గలరు.

 

●అంగన్వాడి నియామకం కొరకు క్రింది అనుబందములో ఇవబడిన ప్రొఫారమలో ప్రకటన యువ్వబడిన తేదీ నుండి 10 రోజుల లోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచుననవి. దరఖాస్తులను పొందుటకు . C.D.S  ప్రాజెక్ట్  కార్యాలయంలో పంద్ధ, తిరిగి సంబంధిత I.C.D.S ప్రాజెక్ట్ కార్యాలయం  లో సమర్పించి రసీదు పొందవలెను .● అంగన్వాడి కొరకు , మిని అంగన్వాడి కొరకు మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హత 10 వ తరగతి ఉత్తీర్ణులు  అయ్యీ ఉండవలయును. ● వివాహితులు అయిన వారు కూడా  స్తానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము  ఉన్న  స్థానమూలో స్తానికులు అయి ఉండవలెను. ● ముఖ్యంగా 01.07.2020 నాటికి దరఖాస్తులు అభ్యర్థుల  వయస్సు  21సంవతస రం నుండి 35 సంవత్సరాల లోని వారు అర్హులై  యుండవలెను.●2019 సంవత్సరములో ఇచ్చిన నోటిఫికేషన్ లకు అర్జీలు దాఖలు చేసిన అభ్యర్థులకు మాత్రమే 01 .07 .2019 నాటికి వయస్సు 35 సంవత్సరాలు అర్హులై ఉండవలెను.●SC మరియు ST మతాల గల SC మరియు ST అభ్యర్థులు  21 సంవత్సరాలు నిండిన అర్హులు లేని విధముగానైతె  18 సంవత్సరములు నిండిన వారు కూడా కుడా అర్హులు.●అంగన్వాడి కార్యకర్తా మరియు   మిని అంగన్వాడి కార్యకర్తల మినీ అంగన్వాడీ సహాయకులు కార్యకర్తల SC మరియు ST హాబిటెషన్స నందు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.●అంగన్వాడి కార్యకార్తలూ,  మిని అంగన్వాడి కార్య కార్తలూ మరియు అంగన్వాడి సహాయకుల పోస్టల్ లో నియమించుటకు అభ్యర్తులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ వేతనం  చెల్లించబడును. ●ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడి కార్యకర్తలకు గౌరవ వేతనం రూ . 11500 /- నలకు, మిని అంగన్వాడి కారోకరుగౌరవ వేతన రూ:7000/- నలకు  చెల్లించబడుతుంది.  ● రూల్ అఫ్ రిజర్వాషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్ట్   కార్యాలయం నందు మరియు గ్రామ  సచివాలయము నందు నోటీస్ బోర్డ్ నందు ఉంచడం జరిగింది.

👉  మరిన్ని ఉద్యోగాలా సమాచారం కోసం క్లిక్ చేయండి

●అభ్యర్తులు తమ దరఖాస్తుతో  పాటు కులం (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేదీ  , పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధర్, వికల్లంగతాముకు సంబందించిన సర్టిఫికెట్ లై గెజిటెడ్ అధికారిచే దృవికరణ చేసినవి జతరరచవలసి ఉంటుంది .● అభ్యర్తులు  ఆంధ్ర ప్రదేశ్  ఓపెన్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే , తప్పనిసరిగా టి.సి మరియు స్టడీ సర్టిఫికెట్ లను జతపరచబడవలసి ఉంటుంది.● కులము, నివాస  సంబందిత  తహసీల్దర్ వారిచే   జారిచేయబడిన పాత్రములు లో ఏదేని గజిటెడ్ అధికారి చే దృవికరణ చేసినవి గా వాటిని జతపరచ వలసి ఉంటుంది .●దరఖాస్తులో ప్రస్తుతం తీసిన ఫొటోను ముందు భాగములో అతికించి, ఫోటో పైన పెన్ను  తో అభ్యార్తి యొక్క సంతకం చేయవలసి ఉంటుంది. మరియు  మరిన్ని వివరముల కోసం జిల్లా వెబ్ సైట్  ➡️ anantapuramu.ap.gov.in  లో చూదండి. అలాగే మీ యొక్క దరఖాస్తును  సి.డి.పి .ఓ ల కు పంపవలసి ఉంటుంది మరియు దరఖాస్తులను సాయముగా సంబంధిత సి.డి. పి .ఓ కార్యాలయం నందు సమర్పించ వలసి ఉంటుంది.

     ⬇️⬇️⬇️⬇️

➡️ కంబ దూర్ oicdskambadur@gmail.com

➡️రాయ దుర్గం -మెయిల్ :  cdpordg@gmail.com

➡️అనంతపురం అర్బన్ – మెయిల్ :  cdpoanantapur@gmail.com

➡️శింగనమల – మెయిల్ :  cdposinganamala@gmail.com

➡️కణేకల్ – మెయిల్ :  cdpokanekal@gmail.com

➡️కళ్యాణ దుర్గం – మెయిల్ :  cdpokld78@gmail.com

➡️పెను కొండ – మెయిల్ : cdpopenukonda@gmail.com

➡️హిందూ పురం cdpoicds.hid@gmail.com

➡️కదిరి ఈస్ట్ – మెయిల్ : cdpokdreast@gmail.com

➡️కదిరి వెస్ట్ – మెయిల్ :  cdpoicdsw@gmail.com

➡️కూడేరు – మెయిల్ :  cdpokudair@gmail.com

➡️సి.కే.పల్లి – మెయిల్ : cdpockpalli12@gmail.com

➡️ఉరవ కొండ cdpoukd@gmail.com

➡️గుత్తి – మెయిల్ :  gootyissnip@gmail.com

➡️తాడి పత్రి – మెయిల్ : cdpotdp@gmail.com

➡️ధర్మ వరం – మెయిల్ : cdpodha.ana@gmail.com

➡️మడకశిర -మెయిల్ : icdsmadakasira@gmail.com