Spread the love

Part IV of the Constitution of India contains the guiding principles of state policy. Article 40, which is part of it, prescribes the principles for the formation of gram panchayats. The 73rd Amendment to the Constitution of India Act, 1992, enacted on April 24, 1993 – 1992 was added to Part 9 of the Constitution. The law delegated the responsibility of setting up panchayats to the states. “States should take appropriate action with regard to the management of Gram Panchayats. They should be given the necessary powers and control to function as autonomous divisions.” Law (pesa) ” .

1996 లో పార్లమెంటు ఆమోదించింది . చట్టం గ్రామ సభలకు అభివృద్ధి , ప్రణాళిక ఆడిట్ విధులు కల్పించడమే కాదు , సహజ వనరులపై అదుపు ; ఆచారాలు , సాంప్రదా యాలకు అనుగుణంగా న్యాయం అందించే విధంగా తీర్పులు ఇచ్చే అధికారం కల్పించింది . ఈ చట్టాలు దేశంలో స్థానిక పరిపాలన విధానాన్ని సంస్కరించేందుకు మార్గం సుగమం చేశాయి . దేశవ్యాప్తంగా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ( 20 లక్షలకు లోబడిన జనాభా గల రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండంచెల వ్యవస్థ ) ఏర్పాటుకు వీలు కల్పించాయి .

Approved by Parliament in 1996. The law not only provides for development and planning audit functions for village councils, but also control over natural resources; Empowered to make judgments in a manner that provided justice in accordance with customs and traditions. These laws paved the way for reforming the local government system in the country. It has enabled the establishment of a three-tier Panchayati Raj system (two tier system in states with a population of less than 20 lakhs and Union Territories) across the country.ĺ

పంచాయతీలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునేందుకు , అందుబాటులో ఉన్న స్థానిక వనరులు ఉపయోగించు . కుంటూ ( 243 వ అధికరణం ) సామాజిక న్యాయం అందించేందుకు , రాజ్యాంగం లోని “ 11 వ అధికరణం ” లో పొందుపరిచిన 29 అంశాలకు సంబంధించిన పథకాలు , కార్యక్రమాల అమలుకు కావలసిన అధికారాలు , బాధ్యతలు ఈ సవరణలో ఉన్నాయి . దేశంలోని పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన తొలి చట్టం ఇదే . ఆ రకంగా ఈ చట్టం ఒక మైలు రాయిగా కూడా నిలిచింది . ( 1 ) ఆ తర్వాత రాజ్యాంగంలోని 9 వ భాగం .

Panchayats use available local resources to formulate development plans. Kuntu (Article 243) This amendment contains the powers and responsibilities required for the implementation of schemes and programs under Article 29 of Article 11 of the Constitution to provide for social justice. (1) Thereafter Part 9 of the Constitution.