Spread the love

 కరోనా జాగ్రత్తలు (Corona Precautions )

➡️ కరోనా వ్యక్తీ ప్రత్యేకమైన గదిలో ఉండాలి మరియు ఇంటిలోని ఇతర వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి.
➡️ మాస్క్ 8 గంటలు ఉపయోగించిన తర్వాత లేదా అంతకుముందు ముసుగు తడిగా లేదా మలినంగా ఉంటే వాటిని మార్షాలి తప్పని సరి.
➡️ కరోనా కలిగిన వక్యి/ రోగి  విశ్రాంతి తీసుకోవాలి మరియు చాలా ద్రవాలు తాగాల్సి ఉంటుంది.
➡️ కరోనా సోకిన వ్యక్తీ 40 సెకన్ల పాటు చేతులు తరచుగా సబ్బునీటితో కడగాలి లేదా ఆల్కపహఃల్‌ బేన్ట్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవలసి ఉంటుంది.
➡️ ఇతర వ్యక్తులతో వ్యక్తిగత మైన వన్తువులను భాగస్వామ్యం చేయవద్దు. ఉదా:గ న్‌, ప్లేట్‌ టవల్‌ లాంటివి తీసుకొన రాదు.
➡️ కరోనా రోగి తప్పనిసరిగా వైద్యుడి నూచనలు మరియు మందుల సలహాలను పాటించాలి.

మాస్క్:

➡️ మాస్క్  తాడిగా లేదా మురికిగా ఉంటే వెంటనే దానిని తీసి కొత్తది ఉపయోగించాలి.
➡️ మాస్క్ ను బహిరంగ ప్రదేశం లో పాడవేయరాదు, చేతులు శుభ్రం చేసుకోవాలి.
➡️ కరోనా సోకిన వ్యక్తి చేతులతో ముఖం, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండాలి.
➡️ కరోనా సోకిన వ్యక్తీ యొక్క శరీర ద్రవాలతో  ముఖ్యంగా నోటి లేదా శ్వాసకోశ స్రావాలను తాక కుండా ఉండాలి. రోగికి సేవ చేయునవుడుచేతి తొడుగులు/ బ్లౌజ్ ల్వాఅను వాడండీ.
➡️ కరోనా రోగి గదిలోకలుషితమైన వస్తువులను తాకకండి మరియు జాగ్రత్తగా పారవేయండి ఏదైన ఒక డబ్బాల్లో  / శుభ్రపరచండి.
➡️ కరోనా రోగి తన గదిలో ఆహారం అందించాలి.
➡️ కరోనా రోగి ఉపయోగించే పాత్రలను సబ్బు / డిటర్జెంట్‌ మరియు నీటితో చేతికి గ్లోన్స్‌ వేసుకొని శుభ్రం చేయాలి. పాత్రలను మరియు వంటలను తిరిగి ఉపయోగించుకోవచ్చు చేతి తొడుగులు తీసిన తర్వాత లేదా ఉపయోగించిన వన్తువులనుశుబ్రపరిచిన తర్వాత చేతులు శుభ్రం చేయండి.
➡️ కరోనా రోగి ఉపయోగించే ఉపరితలాలు, దుస్తులు లేదా టవల్స్‌ శుభ్రపరిచేటప్పుడు లేదా మార్చినప్పుడు ట్రిపుల్‌ లేయర్‌ మెడికల్‌ మాన్మ్‌ మరియు పునర్వినియోగ పరచలేని చేతి తొడుగులు వాడండి. చేతి తొడుగులు తొలగించే ముందు మరియు తరువాత చేతి పరిశుభ్రత చేయండి. నివిసిబి ప్రకారం వ్యర్థాలను (ముసుగులు, పునర్వినియోగపరచలేని వస్తువులు, ఆహార ప్యాకెట్లు మొదలైనవి పారవేయాలి.