Andhra Pradesh Welfare Calander | AP Welfare Calander 2020-2021 | Telugu AP Sankshema Calander

Spread the love

ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ క్యాలెండర్ 2020-2021

ANDHRA PRADESH WELFARE CALENDER

_________________**********__________________

AP Welfare Calander VIDEO

ఏప్రిల్-14-2020 : డాక్టర్ వై.ఎస్.ఆర్ టెలీండిసిన్ ప్రారంభం. అదేవిధముగా సలహాలు మరియు సూచనల కోసం 14410 టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఫోన్ లోనే వైద్య సేవలకి సంబందించిన సలహాలు సూచనలు పొంద వచ్చు.

ఏప్రిల్-24-2020 : న వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం. ఈ పథకం ద్వారా 1,400 కోట్ల రూపాయలు విడుదల. అదే విధముగా 8.7 లక్షల స్వయం సహాయక సంఘాలకు చేయూతనియుట. ఈ పథకం ద్వారా దాదాపు 91 లక్షల మంది అక్క , చెల్లెమ్మలకు ప్రయోజనం  అదించడం.

ఏప్రిల్-28-2020 న : జగనన్న విద్యాదీవెన ప్రారంభం. 12 లక్షల మంది తల్లులకు తద్వారా వరి పిల్లలకు లభ్ధి. ఏ ఉన్నత చదువుకైనా ఫుర్తి ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందించనున్నారు. ఈ పథకం కోసం 4,200 కోట్ల రూపాయలను విడుదల.

మే-22-2020 న : ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించిన గత ప్రభిత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల( ఇన్సెంటీవ్) మొత్తం రూ. 963 కోట్లలో సగం చెల్లిపు చేయడం జరిగింది. అదే విధముగా కరెంట్ ఫిక్స్ డ్ ఛార్జీలు కూడా 3 నెలల పాటు రద్దు చేస్తూ జీవో విడుదల.

మే-26-2020 న : అర్చకులకు , పాస్టర్లు, ఇమాములు మరియు మౌజన్ లకు 5,000 రూపాయల చొప్పున ఒకే సారి సహాయం అందించడం.

మే-30-2020 న : రైతుల కోసం  రైతు భరోసా కేంద్రాల( ఆర్.బీ.కే) ప్రారంభం. అదే విధముగా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

జూన్-4-2020 న : వాహనాలు నడిపే వరికోసం వై.ఎస్.ఆర్ ‘ వాహన మిత్ర ‘ అనే పథకాన్ని ప్రారంబించడం. సొంత ఆటో కానీ క్యాబ్ వటివి ఉన్న వారికి 10,000 రూపాయల చొప్పున్న ఆర్థిక సాయం అందించడం.

జూన్-10-2020 న : దుకాణాలు నడుపుకునే నాయీ బ్రాహ్మణుల కోసం , రజకుల కోసం టైలర్ల ప్రతీ ఒక్కరి కి 10,000 రూపాయల చొప్పున ప్రతీ ఏటా అర్థిక సాయం అందించనున్నారు.

జూన్-17-2020 న : వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం ‘ అనే పథకం ద్వారా మగ్గమున్న ప్రతీ నేతన్న కుటుంబానికి ప్రతీ ఏటా 24,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. అదే రోజున ఆప్కో కు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లింపు .

జూన్-24-2020 న : ‘ వై.ఎస్.ఆర్ కాపు నేస్తం ‘పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతీ అక్కకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం.

జూన్-29-2020 న : ఎం.ఎస్.ఎం.ఈ లకు సంబంధించి రెండో విడత లో కూడా 450 కోట్ల రూపాయలు విడుదల.

Note : 

మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే వెంటనే ఈ వెబ్ సైట్ ని ఫాలో కాండి అదే విధముగా యూట్యూబ్ లో ‘ తెలుగు స్పూర్థి ‘ TELUGU SPOORTHI చానల్ ని సబ్ స్క్రైబ్ SUBSCRIBE  చేసుకోండి ఆనందించండి. మీ కోసం మీ అందరి కోసం ప్రతి రోజు కొత్త కొత్త విశయాలను తెలియ పరుస్తుంది మన ‘ తెలుగు స్పూర్థి ‘ యూట్యూబ్ చానల్.

1 thought on “Andhra Pradesh Welfare Calander | AP Welfare Calander 2020-2021 | Telugu AP Sankshema Calander”

Comments are closed.