Gas consumers got relief

Spread the love

Gas consumers got relief

గ్యాస్ వినియోగాదారులకు ఊరట లభించింది. గ్యాస్​ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్ ధర రూ. 85.5 మేర దిగి వచ్చింది. 

జూన్ ​1వ తేదీ నుంచే ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీలు వెల్లడించాయి. ఇక 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.
కాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు క్రమంగా తగ్గుతూనే వస్తున్నాయి.

గత నెలలో సిలిండర్ ధర ఏకంగా రూ. 172 మేర దిగి వచ్చింది. మళ్లీ ఇప్పుడు సిలిండర్ ధర రూ. 85 మేర తగ్గింది. అంటే నెల రోజుల్లో సిలిండర్ ధర రూ. 250 మేర తగ్గిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏపీలో రూ. 1161గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 1155 ఉంది.


Gas consumers got relief. Oil marketing companies have taken a decision by reducing the gas cylinder rate. However, the prices of 19 kg commercial gas cylinders have been reduced. 

Gas cylinder price is Rs. It came down to 85.5. The companies have revealed that the prices will come into effect from June 1. And the prices of 14.2 kg LPG cylinder have remained stable.

Meanwhile, the prices of commercial gas cylinders are coming down gradually. Last month the price of a cylinder was Rs. It came down to 172. Again now the price of the cylinder is Rs. Decreased by 85. 

That means within a month the price of the cylinder will be Rs. It can be said that it has decreased by 250. Prices of 14.2 kg domestic cylinder remained stable in Telugu states. In AP Rs. 1161 continues. Cylinder price in Hyderabad is Rs. 1155 is there.

GET MORE LATEST NEWS