2023 GROUPS QUIZ

Spread the love

2023 GROUPS QUIZ

 

Results

#1. “భామా అస్కెడ్ డ్యాం” ఏ రాష్ట్రంలో ఉంది?

#2. ప్రధాని ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలోని దసరా ఉత్సవాల్లో పాల్గొని తద్వారా అందులో పాల్గొన్న మొదటి ప్రధానిగా నిలిచారు

#3. India’s Pakistan conundrum – Managing a Complex Relationship పుస్తక రచయిత ఎవరు?

#4. ఇటీవల స్పేస్ సెక్స్ కి చెందిన “Crew” – 5 రాకెట్ ఎంతమంది వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి తీసుకెళ్ళింది?

#5. ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ టెక్నాలజీ ఇక్యుబేషన్ ఫెసిలిటీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

#6. అత్యధిక చక్కర ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఏ దేశం నిలిచింది?

#7. 2022 నోబెల్ సాహిత్య పురస్కారము ఇటీవల ఎవరికి లభించింది?

#8. “World Cotton Day” గురించి ఈ క్రింది వానిలో సరైనవి ఏది? 1. దీనిని ప్రతి సంవత్సరము 2019 నుండి అక్టోబర్ 7న who జరుగుతుంది. 2. 2022 థీమ్:-“Weaving a Better Future For Cotton”.

#9. ఇటీవల FY 23 (2022-23) లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది?

#10. UAPA ట్రిబ్యునల్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది?

#11. 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు? 1. ALES BIALIATSKI 2. MEMORIAL 3. CENTRE FOR CIVIL LIBERATIES

#12. ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల శాస్త్ర రామానుజన్ ప్రైస్ 2022 అవార్డుని ఇచ్చారు?

#13. ” ఫోబితోరా వైల్డ్ లైఫ్ శంక్షుయరి” ఏ రాష్ట్రంలో ఉంది ?

#14. ఇటీవల జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచారు ?

#15. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ “ప్లేయర్ ఆఫ్ ది ఇయర్” గా ఇటీవల ఎవరు నిలిచారు ?

#16. ISA – ” International Solar Alliance” 5వ అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది ?

#17. ” పహల్గాం బర్డ్ ఫెస్టివల్ 2022″ ఇటీవల ప్రారంభించారు. కాగా ఇది ఏ ప్రాంతంలో జరిగింది ?

#18. ” వ్యోమమిత్ర” అనే హ్యూమనైడ్ రోబోని ఈ క్రింది ఏ సమస్త అభివృద్ధి చేసింది ?

#19. “e – Chhawani” అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

#20. ఇండియన్ రైల్వేస్ ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జీరో కార్బన్ ఉద్గారాలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?

#21. ఈ క్రింది ఏ సమస్త ” Global Food Security Platform” ఇటీవల ప్రారంభించింది ?

#22. పాఠశాలల్లో “e – లెర్నింగ్ ని ప్రమోట్ చేసేందుకు ఈ క్రింది ఏ రాష్ట్రం ” Teach With Tech” అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది ?

#23. 2029 ఏషియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి ?

#24. “వెప్పన్ సిస్టం బ్రాంచ్ ఫర్ ఆఫీసర్” నీ ఇటీవల ఈ క్రింది ఏ విభాగం ఏర్పాటు చేసింది ?

#25. ” ఇవి ఇండియన్ హాల్ ఆఫ్ ప్రేమ్” 2022 అవార్డు ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?

#26. ఈ క్రింది వానిలో సరైనది ఏది 1). ఇటీవల ఇస్రో కి చెందిన చంద్రయాన్-2 మిషన్ చంద్రునిపై సోడియం నిలవలను గుర్తించింది. 2). చంద్రయన్-2 లోని ఎక్స్ ప్రెస్ చంద్రునిపై సోడియం నిలువలు గుర్తించింది ?

#27. “Ease of Doing Business” రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది (ఇండియాలో) ?

#28. క్రింది ఏ రోజున ఐ.ఏ.ఎఫ్. “ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే” జరుపుతారు ?

#29. ఇటీవల వార్తల్లో నిలిచిన సమంత క్రిష్ర్టో పోరెట్టి ఏ సంస్థకి చెందిన ఆస్ట్రోనాట్ ?

#30. ” ఎడ్యుకేషన్ 4.0 ” అనే రిపోర్ట్ ని ఇటీవల ఈ క్రింది ఏ సమస్త విడుదల చేసింది ?

#31. AIIA ” All India Institute of Ayurveda” ఇటీవల ఈ క్రింది ఏ దేశం కి చెందిన AIST అనే సంస్థతో ఒప్పందం MOU కుదుర్చుకుంది ?

#32. ఇటీవల కేంద్ర , అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ చిరుతల రక్షణ కోసం ఎంతమంది నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ?

#33. ఇటీవల ప్రకటించిన అర్థశాస్త్రం నోబెల్ అవార్డు గ్రహీత ఎవరు ? 1). బెన్ షాలోమ్ బెర్నాంకే. 2). డ గ్లాస్ లు డైమండ్ 3). ఫిలిప్ హెచ్ డైబ్ విగ్.

#34. భారతదేశ “మొట్టమొదటి 24 × 7 సోలార్ పవర్ విలేజ్” ఏది ?

#35. “SEO ఆంటీ టెర్రర్ ఎక్సర్సైజ్ – 2022 ఎక్కడ జరగనుంది ?

#36. ఇటీవల జరిగిన 36వ జాతీయ క్రీడల్లో యోగసన స్వర్ణం గెలిచిన మొదటి వ్యక్తిగా ఎవరు నిలిచారు ?

#37. ఈ క్రింది ఏ సంవత్సరంలోపు భారత అంతరిక్ష ఎకానమీ 13 బిలియన్ డాలర్లకి చేరనుండని ఇటీవల “ఐఎస్పిఏ” తెలిపింది ?

#38. ఇటీవల ఏ నగరంలో 136 ఫీట్ల ఎత్తైన దుర్గాపూజ ఫండల్ ఏర్పాటు చేశారు ?

#39. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్ని కార్యాచరణ విమానాశ్రయాలు ఉన్నాయి:

#40. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్ని కార్యాచరణ విమానాశ్రయాలు ఉన్నాయి:

#41. ఆంధ్ర ప్రదేశ్‌లో 7 కార్యాచరణ విమానాశ్రయాలు కానివి అవి:

Previous
Finish