Stress Problem Solution

Spread the love

Meditation Exercise

Stress Problem Solution ( మానసిక ఒత్తిడి స్ట్రెస్ టెన్షన్ నుండి ఎలా తప్పించుకోవాలి)

These days, even when a person does not have any physical diseases, they can say that they do not have any mental problems. If you look at most of the people these days, everyone from young children to adults are using such words as stress and tension problems. Since we cannot use drugs from a young age, various types of pranayama are very useful to reduce the stress in us mentally. Today you are going to know the four types of pranayama that have not been scientifically proven how to reduce stress in those four types.

ఈ రోజుల్లో మనిషికి శారీరకంగా ఏ జబ్బులు లేనప్పుడు కూడా మానసిక సమస్య జబ్బులు లేని వారు చెప్పవచ్చు ఎక్కువ మందిని ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి దానికి స్ట్రెస్, టెన్షన్ సమస్యలు అనే ఇలాంటి పదాలను చిన్న వయసుతో ఉన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ వాడుతున్నారు, అలాంటి దాన్ని ఫీల్ అవుతున్నారు ఆస్టస్ ని తగ్గించడానికి మరి ఏ ఏజ్ నుండి చిన్న వయసు నుండి మందులు వాడలేరు కాబట్టి మానసికంగా మనలో ఆ స్ట్రెస్ ని తగ్గించాలంటే ప్రాణాయామంలో రకాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అవి నాలుగు రకాల ప్రాణాయమాలు ఆ నాలుగు రకాల మనలో స్ట్రెస్ ని ఎలా తగ్గిస్తే అనేది సైంటిఫిక్ గా నిరూపించని విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు.

Breathing Exercise

STRESS PROBLEM SOLUTION – మొట్టమొదటి ప్రాణాయము

Chandra Chedana Pranayama: By doing this, all the parasynthetic system activity in the body is well stimulated and to relax the brain and the body, there are good changes in the parasympathetic nervous system. Vayata Annamata means inhaling air through the left nostril and exhaling through the left nostril. You can do Chandra Chedanam Pranayama like that for four or five minutes a day. Moreover, if you sit with a little waist line, you can sit on a chair or even on a table. If we can do this, it will bring changes in the parasympathetic nerves and stimulate them and give us this benefit.

చంద్ర చేదన ప్రాణయము : ఇది చేయటం వల్ల బాడీలో ఉండే పారాసి సింథటిక్ సర్వసిస్టం యాక్టివిటీ అంతా కూడా బాగా స్టిములేటయ్యి బ్రెయిన్ , బాడీని బాగా రిలాక్స్ చేయడానికి ఈ పారా సింపతి నరాలనిస్టంలో బాగా మార్పులు వస్తాయి చంద్ర చేదనము ప్రాణయము చంద్ర నాడి ప్రాణయము అన్న మాట ఇలా చేయటం వల్ల చందనాడి ద్వారా బాగా గాలి పీల్చుకుని చందనాడి ద్వారానే గాలిని వదిలి వేయటం అన్నమాట, అంటే ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకుని ఎడమ ముక్కు ద్వారానే గాలి వదిలివేయటం ఇలా చేస్తే బెనిఫిట్ బాగా వస్తుంది. రోజుకు ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు చంద్రచేదనం ప్రాణయము అలా మీరు చేయవచ్చును. అంతేకాదు కాస్త నడుము లైన్ గా పెట్టుకొని కూర్చుంటే చాలు కుర్చీలోనైనా కూర్చోవచ్చును బల్ల మీద అయినా కూర్చోవచ్చును వజ్రాణంలో కూర్చుంటే ఇంకా మంచిది. ఇలా చేయగలిగితే ఆ పారాసింపతీక్ నరాల్లో మార్పులు తీసుకొచ్చి స్టిములేట్ చేసి ఈ బెనిఫిట్ ని మనకు అందిస్తుంది.

Ears and Hand Exercise

Bramari Pranayam: This is how bees say oo….isn’t it the sound like that, put your finger in your ear and close it oo….and if you do that, this vibration will go away. By doing this Brahman in the brain, the positive vibrations in the brain increase and positive thinking is very useful to relax the hypothalamus center in the brain. It also works well to control them from being hyper, so positive vibrations develop more in the brain.

బ్రామరి ప్రాణయము : ఇది తేనెటీగలు ఎట్లా ఊ…. అంటూ అట్లా చేస్తుంటాయి కదా శబ్దం అలా చెవిలో వేలు పెట్టుకుని మూసేసుకొని ఊ…. అంటూ అలా చేస్తే ఈ వైబ్రేషన్ అనేది వెళ్ళిపోతుంది. బ్రెయిన్ లోకి దీనివల్ల ఈ బ్రాహ్మరి ప్రాణయము చేయటం వల్ల ఆ బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ థింకింగ్ పెరిగి, బ్రెయిన్ లో ఏమి డెల్లా సెంటర్ ని గాని హైపోతలామస్ గాని కాస్త రిలాక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అవి హైపర్ కాకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అందుకని బ్రామరి ప్రాణయము చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి బ్రెయిన్ లో.

Shitali Pranayam: This is also a cooling prana. This is also how Shitali Shikari is done in two ways, i.e. the third prana, the fourth prana, we usually bring the teeth together and tie it on the tongue. It means that it comes like cooling and you can also inhale the air by bending the tongue. By doing this, the blood pressure also comes under control. All blood vessels in the body dilate freely. The higher the release of dopamine, serotonin, oxytocin and endorphin, the better for health.

శీతలి ప్రాణయము : ఇది కూడా కూలింగ్ ప్రాణమే ఇది కూడా అలా శీతలి షికారి రెండు రకాలుగా ఎలా చేస్తారు అంటే మూడవ ప్రాణయము నాల్గవ ప్రాణయము మామూలుగా దంతాలు కలిపేస్తాము నాలుక పై కట్టేస్తాము అంగిలికి గాలిని నోటి ద్వారా పెట్టుకోవాలి అప్పుడు బాగా బయట నుండి వెళ్లే గాలి పల్లకి చల్లగాలి తగిలి కూలింగ వస్తుంది అంటే కూలింగ్ లాగా వస్తుంది నాలుక మడిచినట్లుగా చేసి గాలిని పీల్చుకోవడం కూడా చేయవచ్చును. ఇలా చేయటం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. బాడీలో రక్తనాళాలన్నీ ఫ్రీగా డైలేట్ అవుతాయి. డోపమెయిన్, షరటోనిన్, ఆక్సతోసిన్ మరియు ఎండారోఫిన్ ఇలాంటివి ఎంత రిలీజ్ ,అయితే అంత మంచిది ఆరోగ్యానికి ఇవి ఎక్కువగా రిలీజ్ అవుతే లెవెల్ ఎక్కువగా తగ్గుతాయి.

Meditation Exercise

Many people in the society are doing stress for many problems on the brain, in such a case many diseases and many problems are bought and done. Without knowing that there is a solution to every problem, BPs continue to live like this, getting anxious and stressed over every little thing and every little situation.

సమాజంలో చాలామంది ప్రజలు అనేక సమస్యలకి ఎంత స్ట్రెస్ గా చేస్తూ ఉంటారు బ్రెయిన్ పైన, అలాంటి సందర్భంలో అనేక రోగాలు, అనేక సమస్యలు అనేది కొని తెచ్చుకున్నట్లుగా చేస్తుంటారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోకుండా ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న సందర్భంలో ఆరట పడటం ఆతృత పడటం టెన్షన్తో సతమతమవుతూ బీపీలు ఇలా పెంచుకుంటూ జీవనము కొనసాగిస్తూ ఉంటారు.

For those who do this, they face various problems like BP (Blood pressures) increase, some problems like falling down, and sometimes a man falls down in a state of insanity, or if he gets mental torture, he may change without knowing who he is.

ఇలా చేసేవారికి బీపీలు (బ్లడ్ ప్రెజర్స్) లాంటి పెరిగి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు కొన్ని సమస్యలు చూస్తే క్రింద పడిపోవడం లాంటివి అలాగే మనిషి ఒక్కోసారి మతిస్థిమితం లేకుండా పడిపోవడం లాంటివి లేదా మెంటల్ టార్చర్ గా So you should get used to taking it very easy and not getting anxious about every little thing. One should think very gently without getting confused about everything, take it very lightly and tell oneself to solve the problem. We should learn the habit of answering whatever others say without taking them seriously without taking them seriously. There are such cases that if he gets it, he will change without even knowing who he is.

పొందినట్లయితే తను ఎవరో తన వారు ఎవరో అని తెలుసుకోకుండా కూడా మారిపోతా ఉంటారు అలాంటి సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఏమాత్రము ఆత్రుత పడకుండా ఆవేశపడకుండా చాలా తేలికగా తీసుకుంటే అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయానికి కంగారు పడకుండా చాలా సున్నతంగా ఆలోచించాలి, చాలా తేలికగా తీసుకుంటూ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి అని తనకు తానే నచ్చ చెప్పుకోవడం లాంటివి చేయాలి. ఎదుటివారు ఏ మాట అన్నా కూడా వాటిని సీరియస్ గా తీసుకోకుండా సీరియస్ గా తీసుకోకుండా చాలా తేలికగా తీసుకుంటూ మనం సమాధానం చెప్పే అలవాటు నేర్చుకోవాలి. అలాంటప్పుడే ఇస్తే టెన్షన్స్ నుంచి దూరమయ్యి చక్కగా ఆరోగ్యవంతంగా జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.

Meditation Exercise

మీరు ఎంత నెమ్మదిగా ఉన్నా మన ఎదుటివారు అంత నెమ్మదిగా ఉంటారని కచ్చితంగా చెప్పలేము. మనకు మనం చూసుకొని నడుచుకోవడం కన్నా మన ఎదుటివారు నడుచుకునే పద్ధతి వారి తీరును బట్టి మనం నడుచుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడే మనకి మన మీదికి ఎలాంటి సమస్య రాకుండా చాలా సులభంగా మనం సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది అంతేకానీ మనకు మనమే సపరేట్గా అంటే దూరంగా ఉంటూ ఎదుటివారినిలో కలవకుండా ఎదుటి వారితో మాట్లాడకుండా ఒంటరిగా జీవించినట్లయితే, అది మరోక సమస్యకు దారితీస్తుంది తప్ప వరిగేది అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అందరితో కలిసి మెలిసి జీవిస్తూ కూడా మనము మనకంటే ఎదుటివారి యొక్క వారి యొక్క ఉద్దేశం వారి యొక్క అలవాట్లను చూస్తూ వాటి ముందు ఎలా నడుచుకోవాలో ఆ విధంగా మనం మలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తేనే ఈ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.