Usually spoken at Tea time

Spread the love

Usually spoken at Tea time

Usually spoken at Tea time / సాధారణంగా ‘టీ’ సమయంలో మాట్లాడే మాటలు

Do you drink tea?మీరు టీ తాగుతారా?
Please drink teaదయచేసి టీ తాగండి
Have a cup of tea nowఇప్పుడు ఒక కప్పు టీ తీసుకోండి
Still take tea onceఇంకా ఒకసారి టీ తీసుకోండి
Please drink tea onceదయచేసి ఒక్కసారి టీ తాగండి
Drink tea for nowప్రస్తుతానికి టీ తాగు
Will you take anything else?ఇంకేమైనా తీసుకుంటారా?
Tea, coffee, lemon tea, which one is taken?టీ, కాఫీ, లెమన్ టీ, ఏది తీసుకుంటారు?
It doesn’t matter. Don’t want tea nowపర్వాలేదు. ఇప్పుడు టీ వద్దు
how is teaటీ ఎలా ఉంది
The tea is very goodటీ చాలా బాగుంది
Since when are you coming here?ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నావు?
I have been coming here since many days.చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాను.
You are so greatమీరు చాలా గొప్పవారు
There is nothing like thatఅలాంటిదేమీ లేదు
don’t you knowనీకు తెలియదా
I really don’t knowనాకు నిజంగా తెలియదు
See you here from now onఇక నుంచి ఇక్కడ కలుద్దాం
Let’s meetకలుద్దాం
See you for sureతప్పకుండా కలుద్దాం
Come and go carefullyజాగ్రత్తగా వెళ్లి రండి

Words usually spoken in the morning / సాధారణంగా ఉదయం మాట్లాడే మాటలు

how to learn english daily in telugu

సాధారణంగా ఉదయం మాట్లాడే మాటలు

Leave a Comment