జీవితం లో ఎలా పోటి పడాలి.? How to Win Life
ఆ పోటిలో గెలవాలంటే ఏ విధముగా పోటి పడాలి.? అనే ప్రశ్నలు ప్రతి మనిషి లో మెదులుతూనే ఉంటాయి. అలా ఆలోచనలతో గడపడం తప్ప సరైన నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో సందేహాలు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కోసం పరితపిస్తుంటారు. కబట్టి మీకోసం మీ విజయానికి వేగు చుక్కలాగా మిమ్మల్ని ముందుకు తీసుకెల్తుందీ ఈ ఎస్.ఎం. తెలుగు స్పూర్థీ. కానీ మీరు చేయవలసిన పని మాత్రమే ఒకటి ఉంది.! అదేంటంటే.
మొదటిగా నమ్మకం వున్న చోటా నిజం కనిపించినట్లుండాలి , అలా వున్న చోట మాత్రమే మీరు ఎంతో నిబ్బరంగా జీవించ గలరు. కాబట్టి మన ఎస్. ఎం. తెలుగు స్పూర్థీ ద్వారా ఇలాంటి ఎన్నో విషయాలు తెలియ పరిచి ఎన్నేన్నో పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడానికి సమాజంలో తల ఎత్తుకుని బ్రతికే విధముగా తీర్చి దిద్దాలన్నదే నా యొక్క ఉద్దేశ్యం మిత్రులారా.! జీవితం గురించి తెలుసుకున్న వారికి చాలా చిన్నది జీవితం, తెలియని వారికి చాలా పెద్దది జీవితం. ప్రతి మనిషి పుట్టింది మొదలుకుని దగ్గర నుండి మరణించే దాకా “నేనే విజయం సాదించాలి లేదా ఏదైనా.. అది దక్కించుకుని తీరాలి ” అంటూ తెలియ కుండా గానే పరిస్థితులను బట్టి మనిషి ఆలోచన తన స్వార్ధం కోసమే పని చేస్తుంది. అలాంటి దృఢమైన ఆలోచన తో జీవించేటప్పుడు “పునాది సరిగ్గా లేకుంటే ఎంత అందమైన భవనంమైనా కూలి పోవలసిందే ” అలా దృఢమైన ఆలోచన ఉంటే సరిపోదు- సరైన నిర్ణయం తీసుకోవడం లోనే విజయ రహస్యం అనేది దాగుంది మిత్రులారా.! అందుకే పెద్దలు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ విధముగా చెబుతుంటారు ” మాకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకు అదేవిధముగా మా అనుమతి లేకుండా ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకుని ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకోకండి “, అంటూ మన పెద్దలు ఎంతో జాగ్రతలు తీసుకుంటు భరోసని ఇస్తుంటారు. కాబట్టి ఎంతో సులభముగా విజయాన్ని సాదించాడానికి ఆస్కారం అనేది ఉంటుంది.
1. గమనిక :
ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తు ప్రతీ ఒక్కరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను.
2. గమనిక : ఇందులో టైపింగ్ లో తప్పులు దొర్లి ఉండ వచ్చు కాబట్టి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను.. మరియు మీ అభిప్రాయాలను కూడా కామేంట్ బాక్సులో తెలియజేయగలరు. ధన్యవాదములు.!
Super. Make paragraphs, headings and side headings