Corona period 14.65 lakh members joined EPFA in July
( కరోనా కాలం ; జూలైలో ఇపిఎఫ్ఎలో చేరిన 14.65 లక్షల సభ్యులు )
ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి . జూలై నెలలో ఉద్యోగుల భవిష్య సంస్థలో ( ఇపిఎఫ్ఎ ) చేరిన కొత్త సభ్యుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది.
ఇపిఎఫ్ అందించిన సమాచారం ప్రకారం 14.65 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు . గత నాలుగు నెలల నికర పేరోల్ లో ఏర్పడిన పెరుగుదల కూడా ఉపాధి పెరుగుదలకు సంకేతం .
2021 జూన్ తో పోల్చితే 2021 జూలైలో నికర చందాదారుల సంఖ్య 31.28 పెరిగింది జూన్ లో కొత్తగా చేరిన సభ్యుల సంఖ్య 11.16 లక్షలు . జూలైలో చేరిన 14.65 మంది కొత్త సభ్యుల్లో 9.02 లక్షల మంది సామాజిక భద్రత వ్యవస్థ ఇపిఎఫ్ఎలోకి కొత్తగా ప్రవేశించిన వారే . 5.63 లక్షల మంది నికర చందాదారులు ఈ వ్యవస్థలో నుంచి వెలుపలికి వెళ్లి కూడా ఈ నిధి కవరేజి ఉన్న ఇతర సంస్థల్లో ఉద్యోగాల్లో చేరి తిరిగి చందాదారులుగా ప్రవేశించారు . ఇపిఎఫ్ఎ గణాంకాల ప్రకారం 2021 జూలైలో చేరిన సభ్యుల సంఖ్య 6 శాతం పెరిగింది .
Employment opportunities for youth in the country have increased due to government policies. The number of new members joining the Employees Provident Fund Organization (EPFA) rose to a record high in July.
According to the EPF, 14.65 lakh new members have joined. The increase in net payroll over the past four months is also a sign of employment growth.
The number of net subscribers in July 2021 increased by 31.28% compared to June 2021. The number of new members in June was 11.16 lakh. Of the 14.65 lakh people who joined in July, 9.02 lakh were new entrants to the Social Security EPFA. 5.63 lakh net subscribers left the system and rejoined other companies with this fund coverage and re-entered as subscribers.