Telugu Motivational Message
(How to Reach Goale )
ప్రతీ వ్యక్తి కి ఒక లక్ష్యం అనేది ఉంటుంది.కానీ ఎలా ఛేదించాలి/ సాదించాలి , ఏ విధముగా చేజిక్కించుకోవాలో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.కానీ విజయాన్ని పొందలేక , పొందుకోలేక నిరాశ – నిష్పృహతో జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు , చదువుకుంటున్న వారికి అయితే సలహాలు , సూచనలు ఇచ్చే వారే తక్కువ. ఒక వేల ఇచ్చే వరే ఉంటే.? మీ అందరికి తెలుసు అనుకుంటాను.అయినా కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను మిత్రులారా.!
గ్రామీణ ప్రాంతాల్లోని వారి మనస్తత్వం 🙁 Village Peoples Of Mind set)
గ్రామం అనగానే అదొక అహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది , ఎంతో ప్రశాంతమైన చోటుకు అర్థం అని చెప్పుకుంటారు.కానీ గ్రామాలలో నివశించే వారు అనగా.. అక్కడ ఉండే ఇరుగు పొరుగు వారు ఎంతో తియ్యని పిలుపులతో పలకరింపులతో , ఎంతో ఆప్యాయత కలిగిన మనస్తత్వం తో ఉంటారు. అదేవిధముగా గ్రామం యొక్క ఆచారాలను , సాంప్రదాయలను ఎంతో అద్భుతంగా చేపడుతుంటారు. అలా చేపట్టడమే కాదు ఎలా చెడగొట్టాలో కూడా ఆలోచిస్తుంటారు. చాటీలు / నిందలు / గిల్లెలు కుటుంబంలో చిచ్చులు పెట్టి విడదీస్తుంటారు. ఎన్నో అబండాలు మోపి దూరంగా వెలి వేస్తుంటారు. ఇరుగు పొరుగు వారికున్న ఎంతో ఆప్యాయత గల పలకరింపుల మధ్య వైరుద్యాలు పెంచడం చేస్తుంటారు. ఒక సారి అసహించుకున్న తర్వాతా లేదా అసూయ పెంచుకున్న తర్వాతా నుండి ఒక వ్యక్తి ఎదుగుదలను అడ్డుకో లేక పోవచ్చు కానీ తన జీవిత అర్థికంగా అభివృద్దీకి మాత్రము అడ్డు పడటం , ఆ వ్యక్తి కున్న లక్ష్యాలకు తలవంపులు / సమస్యలు తీసుకురావడం , బెదిరింపులకి గురి చేయడం వంటివి సాధారణంగా చూస్తునే ఉంటారు , ఉంటాము కుడా. కాబట్టి అలాంటి వారికి దూరంగా గడపండి.
సమస్యలను ఎలా అధికమించాలి : (How to Solue Problesm )
1. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు అది నెరవెరే దాకా ఆచి – తూచి ఆలోచించడం , ఆచి- తూచి అడుగు ముందుకు అడుగు వేయండం అంటే.? మీరు , మీ ఆలోచనతో మీ మనసులో ఏమనుకున్నారో అది ఎంత మాత్రము విజయాన్ని ఛేదించుకోగలుగుతుంది.? అనే గట్టి నమ్మకమే కాదు స్పష్టతను కలిగి ఉండాలి.
2. మన చుట్టు ఉండే వారు , ఇరుగు పొరుగు వారి యొక్క అభిరుచులు , ఆలోచన తీరు తెలుసుకోవాలి. అంతేకాదు వారి పట్ల పూర్తి స్పష్టత కలిగి ఉండాలి.
3. తోటి వారని తొందర పడి ఒప్పించేసుకో కూడదు , సరేలే అనీ సర్దు బాటు చేసుకునే నిర్ణయాలు తీసుకో కూడదు.
4. ఎదుటి వారు ఏదైన విషయంలో ఒప్పించాలని ప్రయత్నిస్తే ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఒక వేల అలా లేని పక్షమున పూర్తిగా నిర్ణయం తీసుకునే ముందు కొంత సమయాన్ని వెచ్చించండి అంటే.. కొంత సమయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలోపు ఎ
ఏదో విధముగా సమాచారాన్ని సేకరించండి.
5. లక్ష్యాన్ని ఛేదించే దాక ఇతరుల గురించి గాని ఇతర విషయల్లో గాన్ని జోక్యం చేసుకోరాదు.
6. కుటుంబ పరిస్థితులకు బెదిరిపోకూడదు , వెన్నక్కి రాకూడదు.8
7. విజయం దగ్గరున్నప్పుడు సమస్యలు అధికం అవుతాయి. కాబట్టి అలాంటి సందర్భంలో అక్కడ ఉండడానికి ప్రయత్నించకండి
8 . నిరంతరం నీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటు బ్రతకాలి.
9. బ్రతుకు బంగారు బాట కావాలనుకుంటే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి అలసి పోయానన్ని సొలసిల్లి పోకు.
10. నీ ఆలోచనే నిన్ను ముందుకు నడిపిస్తుంది.
Note : ఇందులో ఎవ్వరిని ఉద్దేసించి చెప్పడం లేదని టెలియజెస్టున్నాను.
👌👌
👌👌👌
����
Good