AP DISTRICT COURTS HALL TICATES DOWNLOAD 2022
How to Download Courts hall ticates
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో 3,432 ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 21 నుంచి జనవరి 2 వరకు నియామక పరీక్ష జరగనున్నాయి పోస్టుల ఆధారంగా షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పద్ధతి విధానము ఈ క్రింది విధంగా తెలుసుకోగలరు.
- పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మొదటగా ఎవరైతే అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఉన్నారా.. ఆ యొక్క అప్లికేషన్ యొక్క ప్రింట్ పేపర్ ని మీ వద్ద ఉంచుకోవాలి.
- ఏ ఉద్యోగానికైతే మీరు అప్లై చేసుకొని ఉన్నారో వాటి యొక్క అప్లికేషన్ లో ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ ని మీకు తెలిసి ఉండాలి లేదా నోట్ చేసుకొని ఉండండి.
- ఇప్పుడు www.SmTeluguSpoorthi.Com ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడం కానీ లేదా ఇక్కడే చదువుతున్నటువంటి వారు ఈ వెబ్సైట్ పై క్లిక్ చేయండి. ఇందులో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అంటే ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి
- వెబ్సైట్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరికి లాగిన్ పేజీ అనేది రావడం అంటే జరుగుతుంది.
- లాగిన్ పేజీలో మీ యొక్క అప్లికేషన్ నెంబరు మరియు మీ యొక్క పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. చేసిన తర్వాత కింద కనిపించేటటువంటి క్యాప్షని చూసి కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
6. పై విధంగా లాగిన్ లేదా ఓపెన్ అయిన తర్వాత
7. NOTE / నోట్ అని రావడం జరుగుతుంది వాటిపై క్లోజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది.
8. క్లోజ్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేటువంటి రెండు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది. ఇందులో అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి
9. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మరియు అప్లికేషన్ ఫామ్ ఇలా రెండు ఆప్షన్లో ముఖ్యంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ ని పెంచుకోవాలి.
10. అప్లికేషన్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తరువాత యువర్ సెలక్షన్స్ అంటూ కొత్త పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది.
11. అప్లికేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత “యువర్ సెలక్షన్” అంటూ కింద ఎన్ని పోస్టులకు అయితే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అంటే అప్లై చేయడం జరిగిందో అన్ని పోస్టుల వివరాలనేది క్రింద విసిట్ /ఎడిట్ మోడ్ ఆప్షన్ తో చూపించడం జరుగుతుంది.
12. ఎడిట్ లేదా విజిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగా. యువర్ అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ మరియు పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక క్లోజ్ బటన్ రావడం జరుగుతుంది. వాటిపై చూసి క్లోజ్ చేయాలి.
13. పై విధంగా క్లోజ్ ఆప్షన్ ని క్లోజ్ చేయగా వెంటనే అప్లికేషన్ డీటెయిల్స్ మరియు అడ్మిట్ కార్డ్ అనేటువంటి రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో అడ్మిట్ కార్డ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
14. అడ్మిట్ కార్డ్ సెలక్షన్ పై క్లిక్ చేసిన తర్వాత క్రింద అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఆ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం అంటూ జరుగుతుంది.
15. హాల్ టికెట్ డౌన్లోడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మీ డౌన్లోడ్ ఆప్షన్స్ లో డౌన్లోడ్ అయి ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఎస్డి కార్డ్ అనగా మెమరీ కార్డ్ వీటిలలో డౌన్లోడ్ ఆప్షన్ ఏ ఫోల్డర్ గా ఉందో ఆ ఫోల్డర్ లో డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్ ఉండి ఉంటుంది.