BABRI MASJID CASE UPDATES | Babri Masjid News

Spread the love
 

బాబ్రీ మసీద్ కేసులో తుది తీర్పు నెడీ

Babri Masjid

బాబ్రీ మసీద్ కూల్చి వేత కెసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. 

ఈ తీర్పు రాకముందే కల్నోలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబందించిన కేసు కు నేడు ( సెప్టెంబర్ 30 2020) తుది తీర్పు వెలుబడనుంది. 28 సంవత్సరాలు గా ఎదురుచూస్తున్న ఈ తీర్పు నేడు రాబోతుంది. అంతే కాదు ఈ కేసు తుది మొదటి చేరుకునే సరికి ఎంతో ఉత్కంఠం తో ఎదురుచూస్తుంది భారత దేశం. ఈ కేసు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ రాజదాని లక్నోలో సీ.బీ.ఐ ప్రత్యేక న్యాయస్తానం ఈ తీర్పు యువనుంది. తీర్పూ కు ముందు ఎలాంటి అల్లర్లు , అలజడీలు లేకుండా 144 సెక్షన్ విధిస్తూ కట్టు దిట్టమన ఏర్పాట్లను చేపడుతుంది ప్రభుత్వం. బాబ్రీ మసీద్ కేసు లో నిందుతులుగ ఉన్నటి వంటి 32 మందిని కోర్టులో హాజర్ పరచాలని ఎస్.కె యాదవ్ ఆదేశాలు జారి చేశారు.  కోర్టు లో 16 సెప్టెంబర్ న ఉత్తర్వులు జారి చేయమని తెలిపారు. సరైన పద్దతి లోనే సెప్టెంబర్ 30 న ఈ కేసు కు తీర్పు ఇవ్వాలని ముందుగానే తెలపడం జరిగింది. ఈ బాబ్రీ మసీ మొదటగా 1992 డిసెంబే 6న మసీద్ ని కూల్చివేసినట్తుగ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనతోనే పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు కావడం కూడ జరిగింది. అప్పటి నుండి ఈ రోజున పూర్తి స్తాయిలో తీర్పును లక్నో కోర్టు యువనుంది , విరిలో ఎవ్వరు ఎవ్వరు అనేది చూస్తే బీ.జే.పి అగ్రనేత అయినటి వంటి ఎల్.కె అద్వాని , అశోక్ సింఘల్ , ఉమా భారతి , మురళీ మనీహర్ జ్యోషి , గిరి రాజా కిషోర్ , వినై కతియార్ మరియు వీరితో పాటు నాటి ఉత్తర్ ప్రదేశ్ సీ.ఎం. కళ్యాన్ సింగ్ లు గా ఉన్నారు. సెప్టెంబర్ 19 2003 న రాయ బరేలి స్పెషల్ మెజిస్ట్రేట్ అద్వాని  మరియు జ్యోషికి విచారన నుండి విముక్తిని కల్పించింది. అలా అనీ ఈ అంశం పై మరో సారి దుమారం చెలరేగింది. అలా జరగడంతోనే వీటి పై పలు పిటీషన్లు ధాఖాలయ్యాయ్యి. దీతోనే వారి పేర్లను కూడా చేర్చడం జరిగింది. 

గమనిక : ఇందులో మరిన్ని వివరాలను చేర్చాలని మీకు అనిపిస్తె వెంటన్ కామెంట్ లో మీ విషయం తెలపర్చండి. ఇక మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండి.