Billionaire Tax at G 20 Modis stand?

Spread the love

Billionaire Tax at G 20 Modi’s stand?

IN TELUGU

Billionaire Tax at G 20 Modi’s Stand? : ఈ నెల చివరిలో బ్రెజిల్ లోని రియో నగరంలో G 20 ఫైనాన్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈసారి G 20 కి బ్రెజిల్ నాయకత్వం వేస్తోంది మీకు తెలుసు G 20 గ్రూప్ ఆఫ్ డెవలప్డ్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే G7 గా పేరు గాంచిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చెందిన దేశాలు అలాగే ఇండియా, సౌత్ ఆఫ్రికా, చైనా రష్యా, లాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ తో కూడుకున్న కూటమి. ప్రపంచ జీడిపి లో అతి ఈ G20 దేశాలదే అగ్ర తాంబూలం, అందువల్ల G-20 ప్రపంచ జి.డి.పి. (GDP) లో ప్రపంచ వాణిజ్యంలో గ్లోబల్ జి.డి.పి. గ్లోబల్ ట్రేడ్ ను డామినేట్ చేస్తుంది. అందువల్ల G-20 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సందర్భంగా ఎమర్జ్ అయింది.

ఎందుకంటే అప్పటిదాకా G-7 మెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ కెనడా ఇలాంటి దేశాలకు అర్థమైంది. మనమే ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసి ఎదుర్కోలేము, ఎమర్జింగ్ ఎకానమీ సహాయం కావాలి గనుక వారు ఈ G20 ముందుకు వచ్చింది. సో ఈ G20 కి ప్రెసెంట్ ప్రెసిడెంట్ బ్రెజిల్ బ్రెజిల్ ఒక ప్రతిపాదన పెట్టింది. ఇప్పుడు ఈ లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ లో జరిగేటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల మీటింగ్ లో ఈ ప్రపోజల్ డిస్కస్ చేయబోతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ మన ఇండియాస్ డొమెస్టిక్ పాలిటిక్స్ లో కూడా రెసినేట్ అయినటువంటి ప్రపోజల్. ఈ ప్రపోజల్ ఏందంటే.. బిలియనర్ టాక్స్ అనేది ఒకటి పెట్టాలి, అంటే శతకోటీశ్వరుల పన్ను బిలియనర్, అంటే 100 క్రోర్ సో శతకోటీశ్వరుల పైన పన్ను విధించాలి.. వారి పైన 2% వెల్త్ టాక్స్ విధించాలి.. శతకోటీశ్వరుల పైన 2% వెల్త్ టాక్స్ బిలియనర్ టాక్స్ విధించాలి.. అని బ్రెజిల్ ఒక ప్రతిపాదన చేసింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన పైన ఈ జూలై ఎండింగ్ లో జరిగే 20 దేశాల యూరోపియన్ యూనియన్ కూడా హాసరవుతుంది.

ఇందులో వీటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఫైనాన్స్ మినిస్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈలోగా ఈ జి 20 దేశాల ఫార్మ్ అప్ మాజీ అధ్యక్షులు మాజీ ప్రధానమంత్రులు ఓపెన్ లేఖ రాశారు. ప్రెసెంట్ నాయకత్వానికి జి 20 కి మీరు ఈ వెల్త్ టాక్స్ ను సపోర్ట్ చేయండి. అని ఇప్పటికి బ్రెజిల్ ప్రతిపాదించింది, నాలుగు దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి, ఫ్రాన్స్ జర్మనీ, స్పెయిన్, సౌత్ ఆఫ్రికా సో ఈ ఫోర్ కంట్రీస్ ఈ 2% వెల్త్ టాక్స్ ఆన్ బిలియనర్స్ కాల్డ్ బిలియనర్ టాక్స్ కు అనుకూలంగా ప్రకటించాయి సో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రశ్నలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సహజంగానే రైట్ నాయిసెస్ చేసింది కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ అండ్ జయరామ్ రమేష్ అడిగాడు. మోడీ స్టాండ్ ఏంటి దీనిపైన అని ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో కూడా మేము రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ చేస్తాము. అని ఒక మాట అన్నారు, దాన్ని పెద్ద ఎత్తున మోడీ ఉపయోగించుకున్నాడు.

“ఇగో చూడండి మీ సంపద తీసుకెళ్లి ముస్లింలకు పెడతారట” అని సో దాన్ని మన్మోహన్ సింగ్ చేసిన ఒక ప్రసంగముని ఎడిట్ చేసి దానికి దీనికి లింక్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే.. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఈ వనరుల పైన మొదటి అధికారము, అని ఎవరికి ఉంటుంది అని చెప్తూ ఆయన షెడ్యూల్ కాస్ట్ సెటిల్ ట్రైస్ ఉమెన్ ఆ మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ అని ఆయన, ఇలా ఒక లిస్ట్ ఇవ్వాడు దాంట్లో ఎడిట్ చేసి ఏం చేశారంటే, వనరుల పైన మొదటి అధికారం మైనారిటీస్, ఎస్పెషల్లీ ముస్లిమ్స్ ఉంటుంది, అని చెప్పారు ఆ దీన్ని చూపెట్టి ఇక చూడండి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటం అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు, మీ ఆస్తులు, మీ అపార్ట్మెంట్ ఉంటే తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, మీ భూములు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు, అంటే ఇంతటి చీప్ అటాక్ పెట్టారు. సో వెల్త్ టాక్స్ ను ఆ రోజుల్లో ఎలక్షన్ టైం లో శాంపిల్ పెట్రోడా కాంగ్రెస్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఈ వెల్త్ టాక్స్ గురించి జరుగుతుందని, దానికి అనుకూలంగా మాట్లాడితే దాన్ని కూడా లింక్ చేశారు. చూడండి మీ పైన మీ సంపద పైన మీకు పన్నేస్తారట మీకు అపార్ట్మెంట్ ఉంటే, పన్ను వేస్తారట మీకు పొలం ఉంటే పన్నేస్తారట, మీకు ప్లాట్ ఉంటే పన్నేస్తారట అని ఇది వెల్త్ టాక్స్ అంటే మీలాంటోళ్ళు నాలాంటోళ్ళకు అపార్ట్మెంట్ల పైన ఫ్లాట్ల పైన కాదు, అది బిలియనర్ టాక్స్ అంటే శతకోటీశ్వరులు అంటే 100 కోట్ల ఆస్తి ఉన్నవారి పైన అది కూడా వరల్డ్ వైడ్ గా డిస్కస్ అవుతుంది గనుక వన్ బిలియన్ డాలర్స్ మినిమమ్ ఉంటేనే టాక్స్ పడుతుంది.

వన్ బిలియన్ డాలర్స్ అంటే 100 క్రోర్ డాలర్స్ వన్ బిలియన్ = 100 క్రోర్ 100 క్రోర్ అంటే 8 వేల కోట్ల ఆస్తి ఉండాలి 8 వేల కోట్ల ఆస్తి ఎవరికి ఉంది. నాకు తెలిసినంత వరకు పార్లమెంట్ లో అఫీషియల్ గా డిక్లేర్ చేసిన ఏ ఎంపీ కి లేదు, సో మన తెలుగు ఎంపీ గా అతనికి మాత్రం 5000 కోట్లు దాకా ఉన్నట్టు ఉంది 4000 కోట్లు కూడా ఉన్నాయి. 8000 కోట్లు అధికారికంగా ఆస్తి ఉన్నవారి పైన 2% పడతది. అధికారికంగా ఆస్తి ఉన్నవారి పైన కానీ 8000 కోట్లు ఉన్నవారి పైన విధించే పన్నును, కనీసం 8000 కోట్లు ఉంటే, మీ దగ్గర ఉన్న మంగళసూత్రాలు పట్టుకపోతారు, మంగళసూత్రం ఉన్నవారి మీద పన్ను కాదు ఇది అపార్ట్మెంట్ లో రెండు ఉంటే పన్ను కాదు 8 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంటే దానిపైన 2% పన్ను అని చెప్పారు ఎందుకంటే భారతదేశంలో లెక్కలు కూడా వేశారు.

167 డాలర్ బిలియనీర్స్ ఉన్నారు మన దేశం మొత్తంలో ఉన్నదే 167 మంది, ఓన్లీ 167 140 కోట్ల మంది ప్రజల్లో 167 మంది మాత్రమే బిలియన్ డాలర్స్ డాలర్ బిలియనీర్స్ అంటే అట్లీస్ట్ 100 క్రోర్ డాలర్ సంపద ఉన్నవాళ్ళు అంటే ఒకవేళ రేపు నిజంగానే మోడీ ప్రభుత్వం ఒప్పుకుంటే, బిలియనర్ టాక్స్ కు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు.. హార్డ్లీ 167 అంబాని గాని ఇలాంటి ఒక 167 మంది మాత్రమే ఎఫెక్ట్ అవుతారు కానీ ఎన్ని డబ్బులు వస్తాయి.

150 వేల కోట్ల డబ్బులు వస్తాయి అంటే, దేశ జీడిపి లో 05% మీకు తెలుసు అనుకుంటాను మంత్లీ కలెక్షన్ జిఎస్టి కలెక్షన్ అరౌండ్ లక్ష 70 వేల కోట్లు కొన్నిసార్లు లక్ష వేల కోట్లు కూడా ఉంటాయి అంటే స్థూలంగా నియర్లీ చెప్పాలంటే భారతదేశ ప్రజలంతా తాము వస్తువులు కొన్నప్పుడు, తమ సర్వీసెస్ వినియోగం చేసినప్పుడు కట్టే, జిఎస్టి నెల రోజుల్లో కట్టే జిఎస్టి ఎంతో ఈ 167 మంది పైన 2% వెల్త్ టాక్స్ పర్ ఇయర్ ఒక 2% వెల్త్ టాక్స్ అంటే, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు కట్టే జిఎస్టి తో సమానం సో ఇప్పుడు చెప్పండి 167 మంది పైన టాక్స్ వేస్తా అంటే, మోడీ గారికి మంగళసూత్రాలు ఎందుకు గుర్తొస్తాయి, ఈ 167 మంది శతకోటీశ్వరుల గురించి కదా ఈ చర్చ చర్చ మంగళసూత్రం ఉన్నవాళ్ళ మీద కాదు కదా, అపార్ట్మెంట్ ఉన్నవాళ్ళ మీద కాదు కదా ల్యాండ్ ఉన్నదో పొలం ఉన్నదో గురించి కానే కాదు కదా, అందువల్ల చూద్దాం జి 20 సదస్సులో భారత ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంటుంది.

ఒకవేళ ఈ 167 డాలర్ బిలియనర్ల పైన టాక్స్ వేసి 1000 కోట్లు గనుక వస్తే, ఒక నెలరోజులు భారతీయులు కట్టిన జిఎస్టి తో సమానం ఎన్ని స్కూల్ కట్టొచ్చు ఎన్ని హాస్పిటల్ కట్టొచ్చు ఎంతమంది చిన్నారులకు ప్రాణాలు నిలబెట్టొచ్చు, ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఇల్లు లేని వారికి ఇల్లు కట్టొచ్చు, ఆరోగ్యం అందుకోలేని వారికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వచ్చు, ఎంత తాగునీరు ఇవ్వచ్చు ఒక్కసారి ఆలోచించండి.

IN ENGLISH

At the end of this month, the G 20 Finance Ministers Conference is being held in Rio, Brazil. This time, Brazil is leading the G 20. You know that the G 20 Group of Developed and Emerging Economies is the industrially developed countries known as the G7, as well as India, South Africa, China, Russia, etc. Alliance of Emerging Economies. These G20 countries are the top contributors to world GDP, hence the G-20 world GDP. (GDP) Global GDP in world trade dominates global trade. Hence the G-20 emerged during the 2008 global financial crisis.

Because until then G-7 America UK France Germany Italy Canada understood countries like this. The G20 came forward because we cannot deal with this global financial crisis alone, we need the help of the emerging economies. So the present president of Brazil has put a proposal to this G20. Now this proposal is going to be discussed in the meeting of Finance Ministers and Reserve Bank Governors to be held at the end of this month. This is a very interesting proposal, a proposal that is also resinated in our India’s domestic politics. What is this proposal..Billionaire tax should be put one, that means billionaire tax billionaire, that is 100 crores should be taxed on billionaires.. 2% wealth tax should be imposed on them.. 2% wealth tax should be imposed on billionaires tax.. Brazil is a proposal. did Now the 20-nation European Union, which will be held at the end of July, will also discuss this proposal.

In this, the central bank governors and finance ministers take the decision. In the meantime, former presidents and former prime ministers of the G20 countries have written an open letter. You support this wealth tax to G20 for present leadership. So far, Brazil has proposed, four countries have supported it, France, Germany, Spain, South Africa, so these four countries have declared in favor of this 2% wealth tax on billionaires called billionaire tax, so now questions are coming on Narendra Modi government.

The Congress party naturally made right noises, Congress Communications In-charge and Jayaram Ramesh asked. Because you will remember what Modi’s stand is on this. Even Congress party in its election manifesto we redistribution of wealth. Said a saying, Modi used it in a big way.

“Look, they will take your wealth and give it to the Muslims” so edited a speech by Manmohan Singh and linked it to this. Prime Minister Manmohan Singh said that on that day, who has the first authority over these resources, he gave a list like this and edited it and said, “Who has the first authority over these resources?” They said that minorities, especially Muslims, have the first power over resources. If Congress Party India comes to power, they will take your mangalsutras and give them to Muslims, if you have your properties, your apartment, they will take them and give them to Muslims, and they will take your lands and give them to Muslims. . So wealth tax in those days sample Petroda Congress Overseas Congress in charge of this wealth tax will be done during the election time, if speaking in favor of it, it is also linked. Look, if you have an apartment, you will be taxed on your wealth, if you have an apartment, you will be taxed, if you have a farm, if you have a plot, then you will be taxed. This is wealth tax, not on flats, on apartments, but on billionaires, that is, on those who have 100 crores of property. It will be discussed widely, so only if there is a minimum of one billion dollars, the tax will be taken.

One Billion Dollars means 100 Crore Dollars One Billion = 100 Crore 100 Crore means 8 Thousand Crore Assets Who has 8 Thousand Crore Assets? As far as I know, no MP who has officially declared in the Parliament has any, so as our Telugu MP, he seems to have up to 5000 crores, even 4000 crores. 8000 crore will fall on 2% of officially owned property. Officially, the tax imposed on those who have property but on those who have 8000 crores, if it is at least 8000 crores, the mangalsutras you have will be caught, it is not a tax on those who have a mangalsutra, it is not a tax if there are two in an apartment, if you have a property of 8000 crore rupees, it is 2% tax on it, because calculations in India Also laid.

There are 167 dollar billionaires, there are 167 people in our country, only 167 out of 140 crore people, only 167 people are billion dollar billionaires, that means those who have at least 100 crore dollar wealth, that is, if the Modi government really agrees tomorrow, how many people will be affected by the billionaire tax..Hardly 167 Ambani Either 167 people like this will be affected but how much money will come.

150,000 crore money comes in, 05% of the country’s GDP, I think you know the monthly collection of GST collection is around 70,000 crores, sometimes even 1,000,000 crores, which means that roughly speaking, almost all the people of India pay when they buy goods, use their services, and pay GST within a month. GST is 2% wealth tax per year on these 167 people. A 2% wealth tax is equal to the GST paid by crores of people in India. So now tell me if we tax 167 people, why does Modi remember mangalsutras, is it not about these 167 millionaires? This debate is not about those who have mangalsutra, not about those who have apartments, not about those who have land or farms, so let’s see what stand the Indian government will take in the G20 conference.

If 167 dollars are taxed on these billionaires and 1000 crores are calculated, how many schools can be built, how many hospitals can be built, how many children can be saved, just think about it. Think how many homeless people can be built a house, those who cannot get health can be given better health, how much drinking water can be given.

Note : If there is any language or person in this information that causes trouble, I hope you will notice and understand that mistakes may be made in translating from one language to another. / ఈ సమాచారంలో ఏదైనా భాష పట్ల, వ్యక్తి పట్ల ఇబ్బదిని కలిగించేటివి ఉంటే, ఒక భాష నుండి మరొక భాషలోకి తర్జుమా చేయడం లో తప్పులు జరిగింటాయని గమనించి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.