Eps 95 latest news
Spread the love

Eps 95 latest news

EPS 95 LATEST NEWS & Labour ministry clears over clause 26 restricting persons opting for higher PF pension

YOU CAN READ IN ENGLISH – CLICK HERE

EPFO : Slight relaxation for salaried employees, workers, employees and pensioners applying for higher pension. Proof of joint option given under para no.26(6) of EPF Act was required to be provided.

FOR RELATED NEWS

It is reported that many people are unable to apply for higher provident fund pension due to non-availability of such evidence. In this order, the Central Labor Department has disclosed that there are no obstacles to apply even if there is no evidence related to paragraph No. 26(6). EPFO has made it clear that there are no barriers for those who do not have such evidence to apply.

To this extent, Union Labor Minister Bhupendra Yadav gave a written reply to Rajya Sabha Member Dr. John Britton’s question on the problems of EPF Higher Pension. With this announcement, it seems that the employees and workers who do not have any evidence related to paragraph 26(6) have got relief.

However, the minister made it clear that even though online application is allowed for now, the provision of para 26(6) is mandatory for giving joint option for higher pension as per Supreme Court’s judgment.

In this context, the company owners or employees or pensioners will have to provide proof of joint option at the time of application consideration.

As per EPFO ​​Act, the maximum salary limit was Rs.6,500 before September 1, 2014 and Rs.15,000 thereafter. In this way, the employees who are getting salary above the maximum salary limit, the employers who are giving it should take EPFO ​​permission letter under paragraph no.26(6) of EPF Act to pay contribution at the rate of 12 percent on the actual salary.

The employee and the employer have to apply to the Assistant PF Commissioner and get permission that they agree to pay the contribution on higher wages and pay the necessary fees.

Opportunity till May 3. Supreme Court allowed workers under EPFO ​​to get higher pension. 201 The Court granted relief to those who had not been given joint option for higher pension under Section 11(3) by September 1.

Pensioners or subscribers should apply by May 3. However, many employees have not been given joint option with employers under para 26(6) to pay contribution on higher wages. It seems that only 1.6 lakh applications have been received so far.


READ IN ENGLISH HERE

YOU CAN READ IN TELUGU

EPFO UPDATES : అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులకు స్వల్ప వెసులుబాటు లభించింది.

ఈపీఎఫ్ చట్టంలోని పేరా నం.26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించిన ప్రూఫ్ అందించాల్సి వచ్చేది. అలాంటి ఆధారం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది అధిక పెన్షన్ (higher Provident Fund pension) దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో పేరా నం.26(6) సంబంధించిన ఆధారం లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అలాంటి ఆధారం లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అడ్డంకులు ఏమీ చెప్పడం లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఈపీఎఫ్ అధిక పెన్షన్ (Higher Pension) ఇబ్బందులపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ జాన్ బ్రిట్టన్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్.

ఈ ప్రకటనతో పేరా 26(6) సంబంధిత ఆధారం లేని ఉద్యోగులు, కార్మికులకు ఊరట లభించినట్లయింది. అయితే, ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నప్పటికీ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు పేరా 26(6) నిబంధన తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో దరఖాస్తు పరిశీలన సమయానికల్లా కంపెనీ యాజమాన్యాలు లేదా ఉద్యోగులు లేదా పింఛనుదారులు ఉమ్మడి ఆప్షన్ సంబంధించిన ఆధారాన్ని అందించాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం గరిష్ఠ శాలరీ లిమిట్ 2014, సెప్టెంబర్ 1 తేదీకన్నా ముందు రూ.6,500, ఆ తర్వాత రూ.15 వేలుగా ఉంది.

ఇలా గరిష్ఠ వేతన పరిమితికి మించి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు, ఇస్తున్న యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్చంలోని పేరా నం.26(6) కింద ఈపీఎఫ్ఓ అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధిక వేతనంపై చందా చెల్లించేందుకు అగీకరిస్తున్నామని, అవసరమైన ఫీజులు చెల్లిస్తామని సహాయ పీఎఫ్ కమిషన‌ర్‌కు అప్లై చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది.

మే 3 వరకు అవకాశం..

ఈపీఎఫ్ఓ పరిధిలోని కార్మికులు అధిక పింఛను పొందేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. 201 సెప్టెంబర్ 1 నాటికి పేరా 11(3) కింద అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి కోర్టు వెసులుబాటు కల్పించింది.

మే 3వ తేదీలోగా పింఛనుదారులు లేదా చందాదారులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, అధిక వేతనంపై చందా చెల్లించేందుకు పేరా 26(6) కింద యాజమాన్యాలతో కలిసి చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు కేవలం 1.6 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

GET MORE NEWS