Spread the love

 ఏ.పీ.లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.

ఏ ఏ పరీక్షలు ఎప్పుడు వ్రాయాలి , ఏ నెలలో వ్రాయవలసి ఉంటుంది, ఏ సెట్ ఎప్పుడు ఉంటుందో క్రింద అన్ని వివరాలు యువ్వడం జరిగింది. ఎదురు చూసే విద్యార్థులు చూడగలరు.

 ఏ.పీ.(A.P) రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షలను తేదీల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 ➡️ ఆగస్టు లో 19-25 ఈ.ఏ.పీ.సెట్. ను నిర్వహించనున్నారు.

( EAPCET EXAM)

➡️ సెప్టెంబర్ లోని 17,18 తేదీల్లో – ఐ. సెట్‌. నిర్వహించనున్నారు.

(I-CET EXAM)

➡️ సెప్టెంబర్ నెలలో 19న ఈ .సెట్‌. ను నిర్వహించనున్నారు.

(ECET EXAM)

➡️ సెప్టెంబర్ నెలలో 27-30 తేదీలలో  పీ.జీ., ఈ.సెట్‌, ను నిర్వహించనున్నారు.

(PG and ECET EXAM)

➡️ సెప్టెంబర్ నెలలో 21తేదీనా  ఎడ్‌- సెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.

(Ed.CET EXAM)

➡️ సెప్టెంబర్ లలో – 22 తేదీలలో  లా. సెట్‌. పరీక్షను నిర్వహించనున్నారు.

( LAW CET EXAM)