Re Size Image | Online Resize Image In kb | resize image in Online reducer | JPEG Photo Resize Online

Spread the love

 IMAGE RESIZE ONLINE

ఎంత పరిమాణంలో ఏదైనా ఒక చిత్రం JPEG , PNG , GIF, BMP Re Size Image/ ఫొటోని యొక్క పరిమాణం ఎలా తగ్గించాలి , ఏవిధముగా పరిమాణం ఎంత ఉందని తెలుసుకోవాలి , ఉండాలి చిత్రం . ఇలాంటి విషయాలు మనం ముందుగానే తెలుసుకుని ఉండాలి , చాలా మందికి కంప్యూటర్ ఉంటేనే చిత్రం యొక్క పరిమాణం మార్పునకు సాధ్యం అని కొందరి ఆలోచన . మరి కొందరి ఆలోచన ఒక చిత్రము యొక్క పరిమాణం ఎంతని ఎలా చెప్పగలరు .? అనే ఒక ఆలోచన పుడుతుంది . కానీ . ONLINE లో ఏదో ఒక ఉద్యోగానికి నమోదు చేసుకునే ముందు తప్పని సరిగా ఒక చిత్రం లేదా ఫోటోను కొంత పరిమాణంలో ఉండాలని నిర్ణయించ డం జరుగుతుంది . అలాంటి సందర్భంలో తప్పని సరిగా చిత్రము యొక్క పరిమాణం ఏ విధముగా తగ్గించాలనో మనం తెలుసుకో బోతున్నాము . 

మొదటగా COMPUTER లోనె  చెయ్యాలనే తప్పని సరి ఏమికాదు , మన దగ్గర ఉండే ఫోన్ లో అయినా చేసుకోగలము .

ఇప్పుడు ONLINE లో ఫోటో యొక్క పరిమాణం ఎలా తగ్గించాలో నేర్చుకుందాము. 

మొదటగా చేయవలసిన పని మనం మన దగ్గర ఉండే MOBILE కానీ COMPUTER గాని తీసుకుని OPEN ( తెరవడం ) చెయ్యాలి Google OPEN / తెరవాలి,  ఒక వేల అలా చేసుకోలేము అనుకునట్లు అయితే, చివరిలో ఒక లింక్ / LINK యువబడింది , ఆ లింక్ తెరచి / OPEN  చేసినట్లయితే మీరు సులభము గా చిత్రము దగ్గర UPLOAD 



చేసినట్లయితే ఇక్కడ మీరు ఎంచుకున్న చిత్రము కనిపిస్తుంది . అలా కనిపించాకా ఒక నీలపు రంగు గీత ఉంటుంది . దానిని వెన్నక్కి లాగినట్లుయితే 

చిత్ర యొక్క పరిమాణం తగ్గుతుంది. తగ్గిన తర్వాతా DOWNLOAD చేసుకోవలసి ఉంటుంది . ముందుగా వ మనకు కావలసిన విధము గా ఎంచుకుని నీలపు రంగు గీతను వెన్నక్కీ లాగినట్లు అయితే మీరు అనుకున్న విధముగనే ఫొటో పరిమాణం మార్పులు అవుతాయి.


IMAGE RESIZE CLICK HERE


How to reduce the size of any JPEG , PNG , GIF and BMP image photo, how to reduce the size of any image, should be the image.  We should be aware of such things in advance, some people think that it is possible to change the size of the image if most people have a computer.  How can some people tell the size of an image?  An idea arises.  But  Before registering for a job on the NLINE, it must be decided that a certain image or photo must be of a certain size.  In such a case we are going to learn how to reduce the size of the image incorrectly.  It is not wrong to do computer first, we can get what we have.  Even on the phone

Now let’s learn how to reduce the size of a photo online.  The first thing to do is to take the MOBILE or COMPUTER that we have and OPEN (open) Google OPEN / Open, if a thousand think that we can not do so, at the end a link / LINK is young, if you open that link / OPEN if you can easily UPLOAD near the image here  The image you selected appears.  There will be a blue line when it looks like that.  If it is pulled back the size of the image will decrease.  Will have to be downloaded after the reduction.  If we first select the desired type and drag the blue line backwards then the photo size changes as you expected.