Telugu Commedy Messages | Mobile Commedy Messages | SMS Commedy Messages | WhatsApp funny Mobile mesaagea

Spread the love

🤣🤣🤣🤩🤩🤩

తెలుగు కామిడీ మెసేజ్ లు

TELUGU COMMEDY MESSAGES

 తండ్ర్రీ : అదేమిట్రా..! భోజనం నిల్చోని తింటున్నావు.?

కొడుకు : భార్య సంపాదిస్తూంటే…కూర్చోని తింటున్నా అని మీరు తిట్టరు కధా.. అందుకే.!😆


👨‍⚕️డాక్టర్ : కుక్క వెంటపడుతుంటే తప్పించుకోకుండా ఏం.. చేస్తున్నారు.?

🧑పేషంట్ : హచ్ కుక్కేమో అనుకున్నా. అది కరిచాక తెలిసింది పిచ్చి కుక్కని.


👩‍🏫టీచర్ : మహేష్ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసారా.?

👩‍🏫విద్యార్థీ : భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టీచర్..


👴తండ్రీ : ఒర్రేయ్ మహేష్ నువ్వు పది పాసైతే సైకిల్ కొనిపెడాతానురా.!

👨కొడుకు : అవునా మరి ఫేయిల్ ఐతే.?

👴తండ్రీ : 10 సైకిళ్లు కొనిపెడతాను మహేష్

👨కొడుకు : అన్ని సైకిళ్లు ఎందుకు నాన్నా.?

👴తండ్రీ : సైకిల్ షాప్ పెట్టుకోవాడానికి మహేష్ నువ్వు. 


🤱తల్లీ : ఇవాళ బడిలో ఏం నేర్చుకున్నావు మహేష్.?

🙍‍♂️కొడుకు : రాయడం నేర్పించారమ్మా..

🤱తల్లీ : రాసింది చదువు మరి

🙍‍♂️కొడుకు : ఇంకా చదివించేది నేర్పించలేదమ్మ


👨‍⚕️డాక్టర్ : కుక్క వెంటపడుతుంటే తప్పించుకోకుండా ఏం.. చేస్తున్నారు.?

🧑పేషంట్ : హచ్ కుక్కేమో అనుకున్నా. అది కరిచాక తెలిసింది పిచ్చి కుక్కని.


👩‍🏫టీచర్ : మహేష్ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసారా.?

🤵విద్యార్థీ : భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టీచర్..


తండ్రీ : ఒర్రేయ్ మహేష్ నువ్వు పది పాసైతే సైకిల్ కొనిపెడాతానురా.!

కొడుకు : అవునా మరి ఫేయిల్ ఐతే.?

తండ్రీ : 10 సైకిళ్లు కొనిపెడతాను మహేష్

కొడుకు : అన్ని సైకిళ్లు ఎందుకు నాన్నా.?

తండ్రీ : సైకిల్ షాప్ పెట్టుకోవాడానికి మహేష్ నువ్వు. 


తల్లీ : ఇవాళ బడిలో ఏం నేర్చుకున్నావు మహేష్.?

కొడుకు : రాయడం నేర్పించారమ్మా..

తల్లీ : రాసింది చదువు మరి

కొడుకు : ఇంకా చదివించేది నేర్పించలేదమ్మ

3 thoughts on “Telugu Commedy Messages | Mobile Commedy Messages | SMS Commedy Messages | WhatsApp funny Mobile mesaagea”

Comments are closed.