ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమ పథకాల క్యాలెండర్ :
2020 – 2021
_______________
అమలు చేసినవి
1-జులై-2020 న : ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 104 మరియు 108 అంబులెన్స్ కొత్త గా 1060 అంబులెన్స్ లను ప్రాభించడం జరిగింది.
29-జులై-2020 న : రైతులకి కూడా వడ్డి లేని ఋణాలను అందించెందుకు 29న ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన సుమారు 50 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది.
అమలు చేసినవి
3-ఆగస్ట్-2020 న : పిల్లలకు ఉచితంగా యూనిఫాం , బెల్టు , షూలు, సాక్సులు, పుస్తకాలు , బ్యాగ్ మొదలైనవి అందించెందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘ జగనన్న విద్యా కానుక ‘ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.
9-ఆగస్ట్-2020 న : ఆది వాసీ దినోత్సవం సందర్భముగా ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాల పంపిణీ చేయుట మరియు గిరిజనులకు స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది.
12-ఆగస్ట్-2020 న : 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసున్నప్రతీ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ప్రతీ ఏటా 18,750 రూపాయలను ఆర్థిక సాయం అందించనుంది.
15-ఆగస్ట్-2020 న : గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ నివశిస్తున్న వారికి అర్హులైన పేదలందరికి దాదాపు 30 లక్షల ఇళ్ల స్థలా పట్టాల పంపిణికి చేయుటకు నిర్ణయం.
19-ఆగస్ట్-2020 న : ‘ జగనన్న వసతి దీవెన ‘ కార్యక్రమం ద్వారా , ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజన సౌకర్యం మరియు లాడ్జింగ్ కోసం పిల్లల యొక్క తల్లులకు మొదటి దాఫా లో 10,000 ( పది వేల) ఆర్థిక సాయం అందించనున్నారు.
26-ఆగస్ట్-2020 న : గృహాలను నిర్మించుకోలేకుండా ఉన్న వారి కోసం సుమారు 15 లక్షల వై.ఎస్.ఆర్ గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర ప్రభుత్వం.
అమలు కు సిద్దంగా ఉన్నవి
11-సెప్టెంబర్-2020 న : వై.ఎస్ .ఆర్ ఆసరా’ పథకం కింద డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న ఋణాలను 4 దాఫాల్లో చెల్లించె ఈ కార్యక్రమల్లో భాగంగా మొదటి దాఫాలో ఆర్థిక సాయం.
25-సెప్టెంబర్-2020 న : కళాశాల బకాయిలు లేకుండా ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇచ్చే ‘ జగనన్న విద్యా దీవెన ‘ పథకం ద్వారాం మొదటి త్రైంఅసికానికి సంబంధించిన ఫీజులను నేరుగా పిల్లల యొక్క తల్లుల చేతికి అంద జేయుట.
గమనిక :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంక్షేమ క్యాలండర్ యొక్క వివరాలే కాకుండా ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాడానికి ‘ తెలుగు స్పూర్థి ‘ TELUGU SPOORTHI యూట్యూబ్ చానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి పోకండి.