Spread the love

 కోవిడ్ -19 కారణంగా ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు

క్రింది లక్షణాలలో ఐదైనా ఉంటే కోవిడ్-19 బాదితుడిగా అనుమానించాల్సీ ఉంటుంది.

1. జ్వరం
2. దగ్గు
3. తలనొప్పి
4. గొంతునొప్పి
5. ఒంటి నొప్పులు
6. సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవటం
7. వాసన తెలియకపోవటం
8. రుచి తెలియకపోవటం

హెచ్చరికలు జారీ :

లక్షణాలు కలిగి ఉన్న కోవిద్-19 బాదితులను కలిస్తే, కలిసిన వారికీ లక్ష్యణాలు లేకపోయినా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుండాలి మరియు టెస్టులు చేయాలి.

చేయవలసినవి పద్దతి :

1.ఇంట్లోనే ఉండాలి
2. తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలి
3. ఓటరుగా ఉంది విశ్రాంతి తుసుకోవాలి
4. కుటుంబ సభ్యలందరు మాస్కును ధరించాలి
5. గదిలో గాలీ వెలుతురూ ఉండేలా చూసుకోవాలి – కిటికీలను తెరచివుంచాలి.

➡️ క్రింది లక్షణాలలో ఐదైనా అనిపించినా వెంటనే డాక్టరుని సంప్రదించాలి.

1.ఆక్సిజన్ లెవెల్ 93% లేదా అంతకంటే తక్కువ ఉంటే.
2.శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మరియు తలతిప్పుతున్నట్లైతే.

చేయకూడనివి :

1. ఇంటిలో చికిత్స పొందుతుంటే రేమేసివిర్ ని ఉపయోగంచరాదు.
3. వైద్యాన సలహా లేకుండా ఆక్సిజన్ సిలిండర్ ని ఉపయోగించరాదు.
2. Budesonide కోసం నెబ్యులాతేజార్ ని ఉపయోగించరాదు.

చికిత్స పద్దతి:

1. నీరు, సుప్, పండ్ల రసం, కొబ్బరి నీరు మొదలగు వాటిని త్రాగాలి.

2. ఆక్సిజన్ లెవెల్ని పెంచుకోవడానికి, వి చాతి మీద పడుకుని లోతుగా ఊపిరి పీల్చుకోవాలి.

3. ప్రతి 6 గంటల కొకసారి పారాసెటమాల్ని వేసుకోవాలి మరియు దగ్గు ఉన్నట్లైతే సెరపై వాడాలి.

4. మలివితమును & మినరళ్ళుని తీసుకోవాలి.

5. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి.

పర్యవేక్షణ :

1. శరీర ఉషోగ్రతను చూసుకోవాలి (ప్రతి 4 గంటలకు ఒకసారి)
2. ఆక్సిజన్ లెవెల్ చూసుకోవాలి. (ప్రతి 4 గంటలకు ఒకసారి)