Telugu YouTube updatesTelugu YouTube updates
Spread the love

Youtube updates

How to growth channel in Youtube

What kind of channels videos are on top on YouTube

యూట్యూబ్లో ఎలాంటి చానల్స్ ముందుకు వెళ్తాయి, ఎలాంటి చానల్స్ వెనుకబడిపోతాయి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది కదా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.

ఒకవేళ పాత చానల్స్ ని యూట్యూబ్ వారు ముందుకు పంపించే విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తారా లేదా కొత్తగా వచ్చిన ఛానల్స్ కి అధిక ప్రాధాన్యత అనేది ఉంటుందా అనేది ఈరోజు మనము చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాము.

nTelugu YouTube updates

యూట్యూబ్ వారు చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే పాత చానల్స్ కు మరియు కొత్త చానల్స్ కు అంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఏమి ఉండదు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పుతున్నారు.

యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే రన్ చేస్తా ఉన్నారు అలాంటివారు ముఖ్యమైన విషయాల్లో అతి ముఖ్యమైన విషయాలు మనకి ఇవి తెలిసి ఉండాలి.

అవి ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ ని ఎప్పుడు స్థాపించాము అనేది కాదు ముఖ్యము. కొత్త ఛానల్ అనేది ఉద్దేశం కాదు పాత ఛానల్ అనేది ఎక్కువ ప్రాధాన్యత కాదు ఎవరైతే ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉన్నారు అంటే యూట్యూబ్లో సెండ్ చేస్తా ఉన్నారు వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తుంది యూట్యూబ్. How to growth In Youtube ఎందుకంటే రెగ్యులర్ అటెండెన్స్ లాగా వాళ్ళు ప్రతిరోజు యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వారికి ఎక్కువ ప్రాదాంన్యన్యతను ఇస్తుంది యూట్యూబ్. కాబట్టి అలాంటి వాటి వీడియోస్ ని ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఎన్నో సమస్యల క్రితం స్థాపించబడిన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడు అధిక మొత్తంలో రన్ అవుతుంది

ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్ వస్తున్నారు వీళ్ళకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అపోహ చాలామందికి ఉంది. అలాంటి అపోహ ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు.

ఏదైనా ఒక వీడియో పాపులర్ కావాలంటే తప్పనిసరి ఎస్సిఓ తప్పనిసరి చేయవలసి ఉంటుందా? లేక ఏ విధంగా ఎస్సిఓ చేయకపోయినా కూడా ఆ యొక్క వీడియో టాప్ కి వస్తుందా? ఎక్కువ సంఖ్యలో వ్యూస్ రావడం జరుగుతుందా? అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒక ఆలోవరిన. ఎలా మన వీడియోని పాపులర్ చేయాలి?.. అనుకుంటే What kind of channels videos are on top on YouTube

ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వీడియోస్లలో చూసినట్లయితే డిస్క్రిప్షన్ మరియు హెడ్లైన్ మరియు ఎస్సీఓ ఏం చేయకపోయినా కూడా చాలా చక్కగా తాంబేల్స్ సెట్ చేసి మంచి క్లారిటీతో ఉన్నటువంటి వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎవరైతే ఎక్కువ మందికి షేర్ అవుతుందా, ఆ షేర్ అయినటువంటి వీడియోని ఎవరైతే ఎక్కువ టైం తో స్పెండ్ చేస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు స్పెండ్ చేస్తున్నారు ఆ వీడియో పై, అనేటువంటి విషయాన్ని గమనించి ఆ వీడియోని అధికం అంటే ముందుకు అనేది ప్రోత్సహించేందుకు కృషి చేయడం జరుగుతుంది యూట్యూబ్.

ఏ కంటెంట్ లేకపోయినా కూడా ఆ వీడియో అధిక మొత్తంలో పబ్లిసిట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నట్లయితే అవసరమైన కంటెంట్ ని కష్టపడి రికార్డ్ చేసిన కూడా ఆ వీడియోకి అన్ని వ్యూస్ రాకపోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి ఏ చిన్న వీడియో వాటిలో మీనింగ్ లేకపోయినా కూడా ఆ వీడియోకి అనేక వ్యూస్ రావడం జరుగుతుంది.

GET MORE UPDATES

Telugu YouTube updates

మరి కష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ కంటెంట్నే ఎక్కువ ఇష్టపడుతున్నారా అనేది చాలామందికి ఒక ఆలోచన లేదు మరి కొందరు క్లారిటీగా ఉంది వీడియో అనేటువంటి ఇష్టంతో చూస్తున్నారనేది కొందరు, ఇక మరికొందరు చూస్తే వాయిస్ చాలా స్పష్టంగా ఉన్నందుకు ఈ వీడియోని ముందుకు పోస్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ అనేది మరికొందరు ఆలోచన.

సో అలాంటిది ఏం కాకుండా ప్రతిరోజు ఎవరైతే వీడియోస్ పెడతా ఉన్నారో, ఎన్నిసార్లు ఆ వీడియోను చూస్తున్నారు, సమయాన్ని లెక్కించి ఆ వీడియోని అనేకమందికి షేర్ అయ్యే విధంగా టాప్ లో కనిపించే విధంగా యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తుంది.

ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ తమ వీడియోలను ప్రతిరోజు రెగ్యులర్గా సెండ్ చేసినట్లయితేనే ఆడియన్స్ కి అడ్వాన్స్గా మన టచ్ లో ఉంటారు కాబట్టి ప్రతిరోజు చానల్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వారానికి ఒక వీడియో నెలకు ఒక రెండు మూడు వీడియోలు పెట్టినట్లయితే వాళ్లకి ఏ కంటెంట్ ఎప్పుడు పెడుతున్నారో అర్థం కాదు కాబట్టి ఆ ఛానల్ పై ఆసక్తి అనేది చూపించకపోవచ్చు ఆడియన్స్.

ఎవరైతే రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నారు ఆ చానల్లో ఆకంట వాటికి సంబంధించిన కంటెంట్ ఎలాంటి కంటెంట్ వస్తుందనేది అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆ ఛానల్ పై శ్రద్ధ వహించి ప్రతిరోజు వాటి వీడియోస్ని క్లిక్ చేయడం అంటే జరుగుతుంది ఇలానే ఆ వీడియోస్ అనేది పాపులర్ ఆ ఛానల్ మరింత గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ అనిపిస్తుంది

గమనిక : నాకున్న జ్ఙనంతో తెలియాజెస్తున్నాను విషయాలు ఇవ్వి అని గమనించ గలరు.