Video not uploading on YouTube?

Spread the love

Youtube updates

Video not uploading on YouTube?

More Youtube Updates

యూట్యూబ్ లో ఈ రోజు వీడియో లు అప్లోడ్ కావడానికి కాస్త సమయం తీసుకోవచ్చును, మీ వీడియో పూర్తిగా కూడా వీడియో అప్లోడ్ కాక్క పోవడం అంటూ కూడా జరుగుతుంది.

ఇలాంటి సమస్యలు ఎందుకు ఆస్థాయి.?

యూట్యూబ్ లో ఏదైనా ఓ వీడియో ను అప్లోడ్ చేయాలనీ అనుకున్నప్పుడు మొదటగా నెట్ స్పీడ్ చాలా అవసరము. లేదా యూట్యూబ్ సంస్థ సర్వర్ ని అప్డేట్ చేస్తూ ఉండటం వల్లనే యూట్యూబ్ చానెల్స్ కి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి.

యూట్యూబ్ సంస్థను సంప్రదించిన కూడా ఇదే సమాధానం ఇస్తారు. కానీ అది నిజమనే భావించాలా ప్రతి యూట్యుబర్. ఒక వేళా ఏదైనా ఛానెల్ సెట్టింగ్ లో సరిచేసుకోవలసినవి ఉంటె యూట్యూబ్ యాజమాన్యం ఛానల్ ని చెక్ చేసి సంబందించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ సంస్థ.

కాబట్టి ఇప్పుడు కూడా మీ ఛానెల్లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ కాక పోవడానికి సర్వర్ అప్డేట్ చేయబడుతుంది, కాబట్టి కొంత సమయం పడుతుందని యూట్యూబ్ సంస్థ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి కొంత సమయం పడుతుందని యూట్యూబ్ యాజమాన్యం తెలియ జేసింది. ప్రతి ఒక్కరు చింతించనక్కరలేదు.


You Tube Updates

On YouTube today, videos may take some time to upload, and even your video may fail to upload completely.

Why such problems?

When you want to upload any video on YouTube, first of all, the net speed is very important. Or you should note that YouTube channels are facing similar problems because YouTube company is updating the server.

The YouTube company also got the same answer. But every YouTuber thinks it’s true. If there are any corrections in the channel settings, the YouTube management will check the channel and give related suggestions.

So even now the server will be updated so that any video will not be uploaded in your channel, so it will take some time, YouTube company management informed. So YouTube management informed that it will take some time for everyone. Not everyone should worry.