Gajuwaka MLA Palla Srinivas is the TDP state president in AP

Spread the love

AP STSTE NEWS

Gajuwaka MLA Palla Srinivas is the TDP state president in AP

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ వ్యవస్థాగతంగానూ మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో కీలకమైన నేతలను నియమించే పని ప్రారంభించింది.

వాస్తవానికి పల్లా శ్రీనివాస్‎కు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఎందుకంటే రాష్ట్రములోనే పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95 వేల మెజారిటీని రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అమర్నాథ్‎పై సాధించారు. అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన పల్లా శ్రీనివాస్ దాని కంటే ముందు 2014 – 19 మధ్య గాజువాక శాసన సభ్యుడిగాను వ్యవహరించారు.

పార్టీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. 2019 నుండి2024 వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా పార్టీని వీడలేదు. చివరికి అతని ఆస్తులపై దాడులు జరిగినా చలించలేదు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహారదీక్ష కూడా చేసారు.

ఉత్తరాంధ్ర కు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి : అదే సమయంలో ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం లభించినట్టైంది. ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేరును ఆ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది.

ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం లభించడంతో.. బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.

latest Telugu News

The TDP, which is leading the alliance that came to power with a huge majority, is trying to make changes in the system as well. The party has started the process of appointing key leaders in various key posts along with the state president.

In fact, everyone expected Palla Srinivas to get the ministerial position. Because Palla Srinivas got the highest majority in the state. A majority of 95,000 was achieved against Amarnath, who served as the state minister, which was unprecedented in history. Earlier, Palla Srinivas, who was the district party president, served as the Gajuwaka legislative member between 2014-19.

He was recognized as a hero loyal to the party. Despite many temptations from 2019 to 2024, he did not leave the party. In the end he did not budge despite the attacks on his property. At the same time, they went on hunger strike to prevent the privatization of the steel plant.

Uttarandhra gets the post of TDP state president once again: At the same time, it seems that Uttarandhra got the chance to get the post of TDP state president once again. The party has almost finalized the name of Gajuwaka MLA Palla Srinivas Rao as the state president of AP Telugu Desam Party.

TDP Chief and Chief Minister Chandrababu Chandrababu has finalized the name of Palla Srinivas who belongs to BC Yadava community for the post of state president after Kinjarapu Achchennaidu, who is currently in that position, got a chance to become a minister.

भारी बहुमत से सत्ता में आए गठबंधन का नेतृत्व कर रही टीडीपी व्यवस्था में बदलाव की भी कोशिश कर रही है. पार्टी ने प्रदेश अध्यक्ष के साथ-साथ विभिन्न प्रमुख पदों पर प्रमुख नेताओं की नियुक्ति की प्रक्रिया शुरू कर दी है.

दरअसल, सभी को उम्मीद थी कि पल्ला श्रीनिवास को मंत्री पद मिलेगा. क्योंकि पल्ला श्रीनिवास को राज्य में सबसे ज्यादा बहुमत मिला है. राज्य मंत्री रहे अमरनाथ के ख़िलाफ़ 95,000 का बहुमत हासिल हुआ, जो इतिहास में अभूतपूर्व था. इससे पहले, पल्ला श्रीनिवास, जो जिला पार्टी अध्यक्ष थे, ने 2014-19 के बीच गजुवाका विधान सदस्य के रूप में कार्य किया।

उनकी पहचान पार्टी के प्रति वफादार नायक के रूप में थी. 2019 से 2024 तक कई प्रलोभनों के बावजूद उन्होंने पार्टी नहीं छोड़ी. अंत में वह अपनी संपत्ति पर हमलों के बावजूद हिले नहीं। साथ ही स्टील प्लांट के निजीकरण को रोकने के लिए उन्होंने भूख हड़ताल की.

उत्तरांध्र को एक बार फिर टीडीपी प्रदेश अध्यक्ष का पद मिला: वहीं, ऐसा लग रहा है कि उत्तरांध्र को एक बार फिर टीडीपी प्रदेश अध्यक्ष का पद पाने का मौका मिल गया है। पार्टी ने एपी तेलुगु देशम पार्टी के प्रदेश अध्यक्ष के रूप में गाजुवाका विधायक पल्ला श्रीनिवास राव का नाम लगभग तय कर लिया है।

टीडीपी प्रमुख और मुख्यमंत्री चंद्रबाबू चंद्रबाबू ने राज्य अध्यक्ष पद के लिए बीसी यादव समुदाय से आने वाले पल्ला श्रीनिवास के नाम को अंतिम रूप दिया है, क्योंकि किंजरपु अच्चेन्नायडू, जो वर्तमान में उस पद पर हैं, को मंत्री बनने का मौका मिला है।