HAPPY DIWALI TO ALL 2022

Spread the love

HAPPY DIWALI 2022

మీకు , మీ కుటుంబ సభ్యులకి ” దీపావళి ” శుభాకాంక్షలు

💥 HAPPY DIWALI 2022 💥

💥HAPPY DIWALI 2022 💥

💥 Diwali Wishes 2022 💥

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి

దీపావళి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. 

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దీవాలి అని , దీపావళి అని పిలుస్తారు. దీపావళి పండుగనాడు అందరూ ఇల్లంతా దీపాలను వెలిగించి సంపదకు, అదృష్టానికి, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

Diwali symbolizes the victory of good over evil

Diwali is a festival that symbolizes the triumph of hope over despair.

Diwali means row of lights. It is known as Diwali, Diwali. On the occasion of Diwali everyone lights lamps all over the house and specially worships Goddess Lakshmi who is a symbol of wealth, luck and prosperity.