నేటి తరం ఆలోచనలు | నేటి తరం ఆచరనల్లో | నేటి తరం తీరు ఎలా ఉంది.? | Your Thougts | In Practice | How is today’s generation?

Spread the love

Your Thougts , In Practice , How is today’s generation.?

ఆలోచనలు

ఆచరణల్లో

నేటి తరం తీరు ఎలా ఉంది.!?

ఈ ప్రపంచం లో నిన్నటి తరం వారికున్నటి వంటి నైతిక విలువలు నేటితరం వారికున్నటి లేవు అనేదే సాధారణంగా సమాజం అనికుంటున్న మాట.
బంధాలు , అను బంధాలు, ఆప్యాయతలు , ఆశయాలు స్నేహాలు బందుత్వాలు  అడుగంటి పోతున్నాయి అని చాల మంది వాపోతుంటారు. పెద్దలు చెబుతునే ఉంటారు కొత్త తరం కంటే పాత తరమే ఎంతో మేలైనదని గొప్పగా చెప్పుకుంటుంది సమాజం. ఇది ఈనాడు వస్తున్న ఆరోపణలు కాదు. ఇటువంటి అరోపణలను మేము ఎదురుకున్నాము అనేది మర్చిపోయ్యీ కొత్త తరం మీద సెటైర్ల్ వేస్తుంది పాత తరం. ప్రధానంగా కొత్త తరం మీద వస్తున్న సెటైర్లు ఎంటంటే ‘ బద్దకం’ తో కూడిన తరం కూడిన తరం అని తెలుస్తుంది. వీరికి పూర్తి పరిజ్ఞానం లేదని పై పై మాటలు అంటు వెల్తుంటారు. అంతే కాదు ఈ తరం ఒక స్వార్ధ పూరితమైన తరం అని కూడా అంటుంది పాత తరం. తమ గొప్పలు గురించి చెప్పుకోవడం తప్ప ఇతరుల గురించి ఆలోచించే ది లేదు. నిజంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఎవ్వరికి వారు తాము చాల గొప్పగా భావించుకుంటారు( ఈ తరం). ఇప్పటి తరం తమ చురుకు దనాన్ని , మేధోసంపతిని ప్రతీ ఒక్కరు చూసి గుర్తించి మెచ్చుకోవాలన్నదే వీరి యొక్క ఆలోచన. సాంకేతిక పరిజ్ఞానం మరియు కంప్యూటర్ కాలం కాబట్టి ఇంటర్ నెట్ సౌకర్యంతో ఈ తరాన్ని అంతర్జాతీయంగా ఆలోచింప జేస్తున్నాయి. ఉద్యోగాల కావాలంటే బయటకు వెల్లక తప్పదు అంతే కాదు దూర ప్రాంతలకు( సుదూర) వెల్లే అవకాశాలతో పాటు తమ పలకరింపులు ఖండాంతరాలు దారి చూపుతుంది. వివాహం అంటే తమ తమ కులం లేదా మతం వర్గం లా చూసి వివాహం ఆడేవారు. కానీ ఇప్పుడు కుల మతాలు పక్కన పెట్టి నచ్చిన వరినే వివాహం ఆడి మన మంత ఒక్కటి అనే చెప్పే స్తాయికి ఎదుగుతుంది సమాజం. గత తరం కంటే భిన్నంగా అలో  చిస్తుంది నేటి తరం. తమకు నచ్చిన వాటి పై ఎంత స్థిరంగా ఉంటారో , నచ్చని వాటి పై కూడా అంత ధైర్యంగా జీవిస్తుంటారు. ఏదైన కోరుకుంటే పట్టుదలతో సాదించాడానికి వెల్తారు గత తరం లో లాగ కాకుండా ఊహకి అందనంతగా ముందుకు కొనసాగుతుంటారు. వ్యాపార రంగం అంటు , సేవా రంగం ముందుకు పెట్టుబడులు పెట్టి లాభాల భాటలో నడిచెందుకు సిద్ద పడుతుంటారు.. అంతే కాదు కొన్ని వెల మందికి ఉపాది అవకాశాలను కూడా కలిపిస్తుంటారు నేటి తరం.

గమనిక : మీకు నచ్చినట్లైతే మరిన్ని విశయాల తెలుసుకోవడం మీ ఈ.మేయిల్ తో సబ్ స్క్రైబ్ చేసుకొండి . అలా కుదరని పక్షం లో ప్రతీ రోజు చూస్తూ ఉండండి మిత్రులారా.

1 thought on “నేటి తరం ఆలోచనలు | నేటి తరం ఆచరనల్లో | నేటి తరం తీరు ఎలా ఉంది.? | Your Thougts | In Practice | How is today’s generation?”

Comments are closed.