Spread the love

 SP BALA SUBRAHMANYAM

ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం. 

ఎస్పి. బాల సుబ్రహ్మణ్యం జననం: 1946 జూన్ 4  , మరణం : 25 సెప్టెంబర్ 2020 న తుది శ్వాస విడిచిన బాలు .

బాలు జన్మించింది నెల్లూరు జిల్లా. ఇతను సంగీత కారుడు , నేపద్య గాయకుడే కాదు సంగీత దర్శకుడు, నటుడు, కళాకారుడు అంతేకాకుండా డబ్బింగ్ చిత్ర నిర్మాత లో ప్రధనంగా పని చేసిన వ్యక్తి బాలు.

తెలుగు, తమిళ, కన్నడ, హింది కాకుండా 16 భషల్లో 40,000 లకు పైగా పాటలకు స్వరాన్ని అందించిన మహానుబావుడు ఎస్పి.బాలు . ఇతని కృషికి ఉత్తమ పురుష ప్లే బ్యాక్ సింగర్ గా 6 జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా పొందటం జరిగింది ఎప్సీ.  బాలు .

ప్రతీ రాష్ట్రం లో ఎన్నో అవార్డులను పొందాడు ఫ్లీం ఫేర్ అవార్డ్స్ లాంటీవి ఎన్నో సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి ఇతను.

తనికేల భరణి చెప్పిన మాటల ఆధరంగా బలు చాలా గొప్పవాడు బాలు. పుస్తకాలని బాగా చదివేవాడు బాలు. ఎంతో సన్నిహితంగా  అందరితో జీవించే వాడంట బాలు. బాలు కి 2001 లో పద్మ శ్రీ అవార్డ్ మరియు 2011 పద్మవిభూషణ్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న గొప్ప గాన గాంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం.


ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రారంభ జీవితం : 

ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం జన్మించింది నెల్లూర్ జిల్లా ( మద్రాస్ ప్రసిడెన్సీ) ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా ఉంది. 

బాలు తండ్రి గారు ఎస్పీ. సంబమూర్తీ . ఇతను హరికత కళాకారుడు, నాటకాళ్లో కూడా నటించాడు. బాలు తల్లీ సంకుతలమ్మ ఫిబ్రవరి 4 2019 న మరణించడం జరిగింది. తనికి గాయకుడి తో సహా ఎస్పీ.శైలజా మరియు ఇద్దరు సోధర్లు , ఐదుగురు సోధరీమనులు కూడా ఉన్నారు. బాలు కుమారుడు ఎస్పీ.చరణ్ ఇతను కూడా భారతీయ ప్రసిద్ద గాయకుడే కాదు నిర్మాత ,నటుడు కూడా ఎస్పీ.చరణ్.

బాలసుబ్రహ్మణ్యం చిన్న వయసు లోనే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. సంగీతం కు సంబందించిన పుస్తకాలను అధ్యాయనం చేశాడు బాలు.

కానీ బాలు కి ఇంజనీర్ కావాలనే కళ ఉండేది. అలా అనీ అనంతపూర్ జె.ఎన్.టి.యు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో చేరాడు. కాని తన అనారోగ్య పరిస్తితుల వల్ల అంటే టైఫాయిడ్ రావడంతో తన చదువును దూరమయ్యి. చెన్నై లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్ ఆస్సోసియేషన్ లో సభ్యుడు గా చేరాడు బాలు. ఇంజనీరింగ్ లో నే సంగీతం పై దృష్టి విడువకుండా తన ప్రయత్నాలను ముందుకే కొనసాగించాడు పాటల పోటిల్లో కూడా పాలుగొని ఎన్నో అవార్డులను సాదించాడు బాలు. 1964 లో మాద్రాస్ లో ఓ తెలుగు సాంస్కృతిక పోటిల్లో పాలు గొని అక్కడ కూడా అవార్డులను సొంతం చేసుకుని ఎన్నీ ప్రశంశలను పొందాడు బాలు.

మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.