Mana Area – Mana Abhivruddhi

మన ప్రాంతం – మన అభివృద్ధి

మన సమస్య – మన గొంతు – మన మార్పు

మీ ప్రాంత సమస్యను లేదా అభివృద్ధి సూచనను దేశవ్యాప్తంగా పంచుకోండి.

భారతదేశంఅన్ని రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
ప్రజల వేదికసమస్యలు & అభివృద్ధి సూచనలు
అడ్మిన్ పరిశీలనఆమోదం తర్వాత ప్రచురణ

మీ సమస్య / అభివృద్ధి సూచనను పోస్ట్ చేయండి

మీ పేరు, మొబైల్ నంబర్ పబ్లిక్‌గా కనిపించాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు. మొబైల్ డిఫాల్ట్‌గా దాచబడుతుంది.

పబ్లిక్ పోస్ట్‌లో ఏ వివరాలు కనిపించాలి?గమనిక: మొబైల్ చూపించడాన్ని ఎంచుకుంటే, ఆ నంబర్ పబ్లిక్‌గా కనిపిస్తుంది.
గరిష్ఠంగా 4 ఫోటోలు; ఒక్కొక్కటి 5 MB వరకు. JPG, PNG లేదా WebP.

ప్రజల అభిప్రాయాలు & ప్రాంత సమస్యలు

ప్రమాదకరంగా మరీనా వంపు నందు గుంత.!

📍 Venkayapalli Village · KURNOOL · Andhra Pradesh
November 26, 2026
Posted by / పోస్ట్ చేసినవారు: K Mahesh
Contact / మొబైల్: 6300272506
రోడ్లు & రవాణా

వెంకయపల్లి గ్రామము లో అంగన్వాడి కేంద్రం వైపుకు వెళ్ళే ఈ దారిలో డ్రైనేజి కాలువపై వేసిన సిమెంట్ బ్రిడ్జి గుంత పడటం వలన చిన్నపిల్లలు అందులో పడిపోయ్యే ప్రమాదం ఉంది, అలాగే గర్భవతులు లాంటి వారు, వృద్దులు లాంటి వారి ద్విచాక్రవాహనం పై వెళ్ళే క్రమములో హటాతుగా పడిపోయ్యే…

వెంకయపల్లి గ్రామము లో అంగన్వాడి కేంద్రం వైపుకు వెళ్ళే ఈ దారిలో డ్రైనేజి కాలువపై వేసిన సిమెంట్ బ్రిడ్జి గుంత పడటం వలన చిన్నపిల్లలు అందులో పడిపోయ్యే ప్రమాదం ఉంది, అలాగే గర్భవతులు లాంటి వారు, వృద్దులు లాంటి వారి ద్విచాక్రవాహనం పై వెళ్ళే క్రమములో హటాతుగా పడిపోయ్యే ప్రమాదంగా మారింది ఈ చోటు. అధికారులు ఏ మాత్రమూ స్పందించడం లేదు.

Status / స్థితి: Published / ప్రచురించబడింది

Published / ప్రచురించబడింది
WhatsAppFacebook
మీ అభిప్రాయం / Your update:
Resolved: 1 | Not resolved: 0
Comments / వ్యాఖ్యలు
Comments appear after admin approval.
ముఖ్యమైన Disclaimer / నిరాకరణ ప్రకటన
ఈ వేదిక ప్రజలు తమ ప్రాంత సమస్యలు మరియు అభివృద్ధి సూచనలు పంచుకోవడానికి మాత్రమే. SM Telugu Spoorthi ఏ ప్రభుత్వ శాఖ లేదా అధికార సంస్థ కాదు. పోస్ట్ ప్రచురించబడిందని మాత్రమే అందులోని సమాచారం, ఆరోపణలు లేదా ఫోటోలు ధృవీకరించబడినవిగా భావించరాదు. సమస్య పరిష్కారం, ప్రభుత్వ చర్య లేదా స్పందనకు వెబ్‌సైట్ హామీ ఇవ్వదు. సంబంధిత అధికారిక శాఖను సంప్రదించి వివరాలు స్వయంగా నిర్ధారించుకోండి. తప్పుడు సమాచారం, వ్యక్తిగత దూషణలు, ద్వేషపూరిత/చట్టవిరుద్ధ కంటెంట్, ఇతరుల గోప్యతకు భంగం కలిగించే వివరాలు ఉన్న పోస్ట్‌లను తిరస్కరించడం, సవరించడం లేదా తొలగించడం నిర్వాహకుల హక్కు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పేజీ ద్వారా ఫిర్యాదు చేయకుండా సంబంధిత అత్యవసర సేవలను సంప్రదించండి.

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.