వలస జీవులు
పచ్చని పల్లె సీమలు కరువుసీమలైతే
నేలతల్లి నిలువెల్ల చీలి కరువు కోరల్లో చిక్కి
ఆకలిశయ ఆర్తనాదాలు అడుగడుగున వినిపిస్తుంటే
బతుకుదెరువు కోసం బయలు దేరారు
కుటుంబాలు కూడ బలుకు కొని పనులకోసం
పట్టణాలు, నగరాలవైపు వలసజీవులై
ప్యాక్టరీ లు, కర్మాగారాల లో
వాలిపోయినారు
రేయింబగలు రెక్కలుముక్కలు చేసుకొని
దోపిడీ దారుల దోసిట్లో దొరికినా
కూడు గుడ్డ కోసం కుక్కి పేనుల భరించి
కష్టానికి తగ్గఫలితం రాలేక పోయినా
ప్రతి రోజు పనులకోసం పరుగులు తీస్తుంటే
కంటికి కనిపించని కరోనా జీవి కలకలం రేపుతుంటే
వేలకొలది ప్రాణాలు బలి తీసుకుంటుంటే
కట్టడి చేసె వ్యాక్సిన్లు కనిపెట్టాలని చూస్తున్నా
లాక్ డౌన్ అంటు అధినేత
పిలుపు నీయగా
రహదారుల లో రాకపోకలు ఆగిపోయాయి
పరిశ్రమ లు మూకుమ్మడిగా మూతబడితే
కరోనా పంజరంలో చిక్కి కాలు కదపలేక
మరణించిన మానవత్వం
మంటగలిసిన స్థితిలో
దిక్కు తోచక ధీనంగా చూస్తూన్న వలస జీవులను
ఆదుకోనే ఆపన్న హస్తాలు ఎవరివో?
ఈకరోన మహమ్మారి కనుమరుగు అయ్యేదెన్నడో?

*******************, ****
మలిచెట్టి శ్రీనివాసులు
మదనపల్లె – 9502310187
*******************
Good ibfn
Good infn
Yes it's right